Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

  • February 20, 2026 / 12:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

టాలీవుడ్‌ నుండి లేదంటే సౌత్‌ సినిమా నుండి బాలీవుడ్‌ వెళ్లి హిట్‌ కొట్టిన హీరోయిన్లు చాలా తక్కువ మంది. అలాంటి విజయం సాధించినా అక్కడి కెరీర్‌ కొనసాగించిన హీరోయిన్లు ఇంకా చాలా తక్కువ మంది. వీరొక రకం. ఇంకో రకం హీరోయిన్లు ఉన్నారు. బాలీవుడ్‌ సినిమా అవకాశం అందుకుని.. ఆ సినిమా ముందుకెళ్లక చాలా రోజులు ఆగిపోయి.. తర్వాత ఎప్పుడో సినిమా చేస్తారు. అయితే ఆ తర్వాత మళ్లీ అటువైపు చూడరు. ఇలాంటి హీరోయినే రెజీనా కసాండ్రా. తెలుగులో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ప్రభ తగ్గిన హీరోయిన్‌ ఆమె.

Regina

ఓ పెద్ద సినిమా.. దాని అనౌన్స్‌మెంట్‌ ఇంకా పెద్దగా జరిగింది. ఆ ప్రారంభం సమయంలో దుస్తుల విషయంలో ఇబ్బంది ఎదుర్కొని అప్పట్లో బాగా ట్రోల్‌ అయింది. ఆ తర్వాత చాలా రోజులకు ‘ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వచ్చిన ఆరేళ్లకు ‘జాట్‌’ సినిమాతో అక్కడ రీఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ‘కేసరి చాప్టర్‌ 2’ సినిమా కూడా చేసింది. వీటిలో ‘జాట్‌’ సినిమా ఒక్కటే సరైన విజయం అందుకుంది. మిగిలిన రెండు ఇబ్బందికర ఫలితాలే అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్‌ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో తన అనుభవం ఏమంత బాగా లేదని చెప్పింది. దక్షిణాది కథానాయికగా తనను బాలీవుడ్ జనాలు భిన్నంగా చూశారని చెప్పింది. తనతో అక్కడి వాళ్ల ప్రవర్తనే సరిగా ఉండేది కాదని, వారి మాటల్లో స్పష్టమైన తేడా కనిపించేది అని కూడా చెప్పింది. దీంతో అక్కడ సఫకేషన్‌గా అనిపించింది అని కూడా చెప్పింది. అందుకే బాలీవుడ్‌లో పని చేసే విషయంలో ఒక రకమైన భయం కలిగిందని చెప్పింది.

అయితే అందరూ తనలా బాలీవుడ్‌లో ఇబ్బంది పడతారు అనుకోవడం లేదని, తన అనుభవం మాత్రం అలా ఉందని చెప్పింది. అయితే ఇక్కడే ఓ విషయం ఉంది. బాలీవుడ్ ఎక్స్‌పీరియన్స్ బాలేదు అంటూనే రెజీనా ఇప్పటికీ అక్కడ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ది వైవ్స్’, ‘సెక్షన్ 108’ అని రెండు బాలీవుడ్‌ సినిమాలు ఉండటం గమనార్హం.

 దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Regina Cassandra

Also Read

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

related news

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

2 hours ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

18 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

19 hours ago

latest news

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

59 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

19 hours ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

20 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version