Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

  • May 13, 2026 / 03:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

కన్నడ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్‌ అయిన దిలీప్‌ రాజ్ (47) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున తన ఇంట్లో దిలీప్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు తెలియజేశారు. దీంతో ఆయన ఇకలేరు అంటూ కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో ప్రవేశం ఉన్న ఆల్‌రౌండర్‌ లాంటి దిలీప్‌ రాజ్‌ మృతి ఇండస్ట్రీకి తీరనిలోటు అని పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.

Dileep Raj

పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘మిలానా’ సినిమాతో 2007లో దిలీప్ రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘యు టర్న్’ సినిమాలో కీలక పాత్ర పోషించి తనలోని వెర్సటాలిటీని ప్రేక్షకులకు చూపించారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ దిలీప్‌ రాజ్‌ రాణించారు. సినిమా పరిశ్రమలోనే కాదు టీవీల్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది. డీఆర్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ స్థాపించి అందులో కొన్ని టీవీ సీరియళ్లను నిర్మించారు. కొన్ని సీరియల్‌లలో ప్రధాన పాత్ర పోషించి టీవీ ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు దిలీప్‌ రాజ్‌.

2007లో ‘మిలానా’తో అందరికీ సుపరిచితమైన దిలీప్‌రాజ్‌ 2005లోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ‘బాయ్‌ ఫ్రెండ్‌’ అనే సినిమాలో నటించారు. ఆయన ఆఖరి సినిమా ‘లవ్‌ మాక్‌టెయిల్‌ 3’. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. విడుదలైన ఆఖరి సినిమా అంటే ‘నిమ్మ వస్తుగలిగే నీవే జవాబ్‌దారరు’. ‘విద్యా వినాయక’, ‘పారు’, ‘హిట్లర్‌ కల్యాణ’ సీరియళ్లు ఆయన నిర్మాణంలోనివే. ‘పారు’, ‘హిట్లర్‌ కల్యాణ’ ఇంకా టెలీకాస్ట్‌ అవుతున్నాయి.

బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

15 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

34 mins ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

2 hours ago
Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

3 hours ago
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

4 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version