Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

  • May 13, 2026 / 01:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

టాలీవుడ్లో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాలు చేస్తూ సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వివేక్ ఆత్రేయ. ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ ‘అంటే సుందరానికీ’ ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలు క్రిటిక్స్ ని మెప్పించాయి.

Balakrishna

బాక్సాఫీస్ వద్ద కూడా పర్వాలేదు అనిపించాయి. ‘సరిపోదా శనివారం’ తో డిఫరెంట్ మాస్ అటెంప్ట్ చేశాడు వివేక్ ఆత్రేయ. ఆ సినిమాలో హీరో నానిని మాస్ గా ప్రెజెంట్ చేయడంతో పాటు విలన్ ఎస్ జె సూర్య పాత్రని డిజైన్ చేసిన తీరు అందరినీ మెప్పించింది.

వివేక్ ఆత్రేయకి టాప్ ప్లేస్ ను కట్టబెట్టింది.అయితే ఆ తర్వాత వివేక్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే అంశంపై చాలా రోజులు డిస్కషన్ జరిగింది. ఒక దశలో బాలకృష్ణతో(Balakrishna) వివేక్ ఆత్రేయ సినిమా ఫిక్స్ అంటూ కథనాలు వినిపించాయి. కానీ ఇంతలో రవితేజతో వివేక్ ఆత్రేయ సినిమా అంటూ ఓ కొత్త ప్రచారం ఊపందుకుంది. దీంతో బాలకృష్ణ కోసం వివేక్ రాసుకున్న కథనే.. ఇప్పుడు రవితేజతో చేస్తున్నాడేమో అని అంతా అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇన్సైడ్ టాక్ ప్రచారం… బాలకృష్ణ కోసం వివేక్ రాసుకున్న పవర్‌ఫుల్ స్క్రిప్ట్ ను అలాగే ఉంచాడట. కానీ అనూహ్యంగా బాలయ్య – కొరటాల శివ ప్రాజెక్ట్ లైన్‌లోకి రావడంతో వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ ఆర్డర్ మార్చాడట బాలయ్య. సో ఈ కాంబో భవిష్యత్తులో ఉంటుంది. కానీ ఈ గ్యాప్లో తన వద్ద ఉన్న మరో మంచి స్క్రిప్ట్ తో రవితేజని అప్రోచ్ అయ్యాడని అంటున్నారు. రవితేజ ఎనర్జీకి, మాస్ ఇమేజ్ కి సరిపడేలా ఈ కథ ఉండబోతుంది అని టాక్.

శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ‘ఇరుముడి’ షూటింగ్‌ పూర్తయిన వెంటనే.. వివేక్ ఆత్రేయ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో..!

మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Ravi teja
  • #Vivek Athreya

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

53 mins ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

2 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

7 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

1 hour ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

3 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

4 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version