Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నేను పవన్ తో ఎందుకు విడిపోయానంటే??

నేను పవన్ తో ఎందుకు విడిపోయానంటే??

  • March 11, 2017 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను పవన్ తో ఎందుకు విడిపోయానంటే??

టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…అదే క్రమంలో పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా ప్రతీ చోట తీవ్ర చర్చే జరుగుతుంది…..విషయంలోకి వెళితే…పవన్ కల్యాణ్ ఇప్పటికీ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనేది ఓపెన్ సీక్రెట్…అయితే అదే క్రమంలో ఈ విషయంలో ప్రతీ చోట పవన్ విమర్శల పాలవుతూ వస్తున్నాడు…ఇదిలా ఉంటే…..పవన్ ప్రేమించి…సహజీవనం చేసి ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ ఎందుకు పవన్ తో విడిపోయింది ఎవ్వరికీ తెలియని రహస్యం ఈ విషయంలో పవన్ సన్నిహితులకు కూడ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ విషయం తెలుసుకోవాలని…అందరికీ ఆసక్తిగా ఉన్న తరుణంలో …..ఈమధ్య ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను బయటపెట్టిన రేణు దేశాయ్ ఈ విషయంపై భారీ ట్విష్ట్ ఇచ్చింది…

త్వరలో తాను తన జీవిత చరిత్ర వ్రాయబోతున్నట్లు చెబుతుంది….. పవన్ తో తన సహజీవనం – పెళ్ళి – పిల్లలు – విడాకులు ఇలా అన్ని విషయాలు చాల త్వరగా ఒక సినిమా సీన్స్ లా జరిగిపోయాయి అని అయితే తమ మధ్య ఇప్పటికీ స్నేహం చెరిగిపోలేదని కామెంట్స్ చేసింది రేణు. అయితే పవన్ తో విడాకులకు సంబంధించి తనకు సంబంధించిన కారణాలు తనకు ఉన్నాయి అని అంటూ వాటిని పూర్తిగా తాను త్వరలో వ్రాయబోతున్న తన ఆటోబయోగ్రఫీ లో పూర్తిగా వివరిస్తాను అంటూ మరో షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. అయితే రేణు దేశాయ్ పుణ్యమా అంటూ….పవన్ తో ఆమె విడాకుల కారణాలు బయటకు వస్తాయి అన్న మాట…మరి అసలే రాజకీయాల్లో ఉన్న పవన్ కి ఈ మ్యాటర్ ప్లస్ అవుతుందో….మైనస్ అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది…..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #pawan kalyan
  • #Pawan Kalyan Family
  • #Renu Desai tweets
  • #Renu Desai with Pawan Kalyan

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

5 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

6 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

8 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

13 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

18 hours ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

8 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

10 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

11 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version