Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రేణూ రీఎంట్రీపై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటో?

రేణూ రీఎంట్రీపై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటో?

  • September 22, 2020 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రేణూ రీఎంట్రీపై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటో?

హీరోయిన్ రేణు దేశాయ్ రెండు రోజుల క్రితం ఆసక్తికర ప్రకటన చేశారు. ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నానంటూ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. దాదాపు 17ఏళ్ల తరువాత ఆమె రేణు కెమెరా ముందు రానున్నారు. 2003లో పవన్ హీరోగా వచ్చిన జానీ మూవీ తరువాత రేణూ దేశాయ్ ముఖానికి మేకప్ వేసుకోలేదు. ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరించినప్పటికీ నటించ లేదు. పవన్ తో ఆమెకు బంధం ఏర్పడ్డాక సినిమాలకు గుడ్ బై చెప్పారు.

రేణూ 2012లో పవన్ నుండి విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పుడు కూడా రేణు నటనపై ఆసక్తి చూపలేదు. సడన్ గా ఆమెకు యాక్టింగ్ పై ఆసక్తి కలిగింది. ఈ మధ్య అనేక సంధర్భాలలో ఎటువంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధం అని చెప్పారు. ఎట్టకేలకు ఆమె కోరిక ఫలిస్తూ ఓ వెబ్ సిరీస్ కి సైన్ చేశారు. కాగా రేణు దేశాయ్ ప్రకటనపై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. పవన్ తో రేణు విడిపోయినప్పటికీ రేణు వ్యక్తిగత విషయాలలో పవన్ ఫ్యాన్స్ కలుగజేసుకుంటూ ఉంటారు.

Renu Desai about her real goal1

గతంలో అనేక విషయాలలో ఇది జరిగింది. రేణు పెళ్లి ప్రకటన విషయంలో పవన్ ఫ్యాన్స్ ఎంత రాద్ధాంతం చేశారో తెలిసిందే. ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా బెదిరించడం జరిగింది. బద్రి మూవీ 20ఏళ్ళు పూర్తి చేకున్న సంధర్భంగా రేణు పవన్ తో దిగిన అప్పటి ఫోటోలు పంచుకోగా, ఆమెపై సెటైర్స్ వేశారు. మరి రేణు కమ్ బ్యాక్ ప్రకటించగా, ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Renu Desai
  • #Actress Renu Desai
  • #pawan kalyan
  • #Renu
  • #Renu Desai

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

3 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

16 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

16 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

17 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

13 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

14 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

15 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

17 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version