Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Renu Desai: నిర్మాతగా మారబోతున్న రేణు దేశాయ్?

Renu Desai: నిర్మాతగా మారబోతున్న రేణు దేశాయ్?

  • December 2, 2023 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: నిర్మాతగా మారబోతున్న రేణు దేశాయ్?

సినీనటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒకానొక సమయంలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు. అయితే ఇప్పుడు మాత్రం ఈమె సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమాలో ఈమె హేమలత లవణం అనే పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె పాత్రకు కూడా పెద్దగా ఆదరణ రాలేదని చెప్పాలి.

ఇలా నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టువంటి ఈమె నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో రాణించాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే నిర్మాతగా సినిమాలను నిర్మించాలనే కళ నెరవేరబోతుందని తెలుస్తుంది. ఈమె పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారితో భాగస్వామ్యం అయ్యారని ఆ నిర్మాణ సంస్థతో కలిసి సినిమాలు నిర్మించబోతున్నారని తెలుస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి పవన్ కళ్యాణ్ తో ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈయన నటించిన బ్రో సినిమాకి నిర్మాతలుగా పీపుల్ మీడియా వారు వ్యవహరించారు అంతేకాకుండా పీపుల్ మీడియా వారికి నాదెండ్ల మనోహర్ కు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది ఈ క్రమంలోనే రేణు దేశాయికి కూడా పీపుల్ మీడియా వారితో మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలోనే ఈమె వారితో కలిసి సినిమాలను నిర్మించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇలా వీరితో ఇప్పటికే పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నటువంటి (Renu Desai) రేణు దేశాయ్ త్వరలోనే సరికొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది.మరి నిర్మాతగా రేణు దేశాయ్ ఎలాంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈమె నిర్మాతగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Renu Desai

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

21 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

23 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

23 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

40 mins ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

43 mins ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

54 mins ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version