Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మొత్తానికి రేణు దేశాయ్ రీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది..!

మొత్తానికి రేణు దేశాయ్ రీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది..!

  • July 13, 2019 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొత్తానికి రేణు దేశాయ్ రీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది..!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం పై ఆమె స్పందించకపోవడంతో.. ఆ ప్రచారంలో నిజం లేదని అంతా అనుకున్నారు. అయితే చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిన మాట వాస్తవమేనట. కానీ ఆమె ఒప్పుకుందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆ విషయం పై క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే బయోపిక్ కు సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నాడు.

renu-desai-re-entry-fixed1

తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రేణు దేశాయ్ ను ఈ బయోపిక్ లో ఓ పాత్ర కోసం తీసుకున్నట్టు తెలిపాడు. త్వరలోనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రేణు దేశాయ్ సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం కన్ఫార్మ్ అయ్యింది. స్టువర్ట్ పురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వర రావ్’ బయోపిక్ లో బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘దొంగాట’ వంటి డీసెంట్ హిట్స్ అందుకున్న వంశీ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. మరి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్ ఎంతవరకూ అలరిస్తుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Renu Desai
  • #Sai Madhav Burra

Also Read

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

13 mins ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

10 hours ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

3 hours ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

4 hours ago
Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

7 hours ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version