Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తారక్ గురించి మనసులోని మాట చెప్పిన పవన్ మాజీ భార్య!

తారక్ గురించి మనసులోని మాట చెప్పిన పవన్ మాజీ భార్య!

  • November 20, 2017 / 06:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారక్ గురించి మనసులోని మాట చెప్పిన పవన్ మాజీ భార్య!

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి, మెగా కుటుంబాల మధ్య పోటీ ఉంటుంది. అందుకే ఒకరి గురించి మరొకరు కామెంట్స్ చేసుకోరు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తారక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఛానల్లో ప్రసారమైన డ్యాన్స్ షోలో ఆమె చెప్పిన అభిప్రాయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. డ్యాన్స్ షోలో ఓ పార్టిసిపెంట్ ఎన్టీఆర్ పాటకి డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వగా..  అతని గురించి చెప్పేముందు తారక్ గురించి ప్రస్తావించారు. “తెలుగులో లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్‌లో ఈ జనరేషన్‌లో ఒక్క తారక్ మాత్రమే పౌరాణిక డైలాగులు పర్‌ఫెక్ట్‌గా చెప్తారు” అని రేణు తారక్‌పై అభినందనలు గుప్పించారు.

ఇంకా మాట్లాడుతూ “తారక్ గొప్ప డ్యాన్సర్‌, చాలా సింపుల్‌గా స్టెప్పులు వేస్తారు” అని ప్రశంసించారు. మెగా ఫ్యామిలీలో ఏడు మంది హీరోలున్నారు. మెగా డ్యాన్సర్లు ఉన్నారు. వారి గురించి పక్కన పెట్టి ఎన్టీఆర్ ని ప్రశంసించడాన్ని కొంతమంది ఆహ్వానిస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏదిఏమైనా ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పి రేణు నందమూరి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రేణు సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు. అది ఏ హీరో చిత్రం ద్వారా రాబోతున్నారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #pawan kalyan
  • #Pspk25
  • #PSPK25 Movie

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

3 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

3 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

12 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

12 hours ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

1 day ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version