Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Retro Collections: ‘రెట్రో’ ..ఈరోజు నుండి అసలు సిసలైన పరీక్ష..!

Retro Collections: ‘రెట్రో’ ..ఈరోజు నుండి అసలు సిసలైన పరీక్ష..!

  • May 5, 2025 / 06:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Retro Collections: ‘రెట్రో’ ..ఈరోజు నుండి అసలు సిసలైన పరీక్ష..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి (Suriya) తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే అతను తమిళంలో చేసే సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఇక కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో సూర్య చేసిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro).. మే 1న రిలీజ్ అయ్యింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.  మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. మరోపక్క పోటీగా రిలీజ్ అయిన ‘హిట్ 3’  (HIT 3) కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Retro Collections:

Retro Movie Review and Rating

అయినప్పటికీ ‘రెట్రో’ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కానీ 2వ రోజు నుండి డౌన్ అవుతూ వచ్చింది. అది నెగిటివ్ టాక్ ఇంపాక్ట్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ అదే 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sumanth: హీరోయిన్ తో సుమంత్ రెండో పెళ్ళి….. ఈసారైనా నమ్మొచ్చా?
  • 2 Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!
  • 3 Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?
నైజాం 1.10 cr
సీడెడ్ 0.35 cr
ఉత్తరాంధ్ర 0.36 cr
ఈస్ట్ 0.17 cr
వెస్ట్ 0.13 cr
గుంటూరు 0.25 cr
కృష్ణా 0.22 cr
నెల్లూరు 0.12 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 2.70 cr

‘రెట్రో’ (Retro) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ సినిమా రూ.2.7 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.38 కోట్లు. అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.5.3 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా ఉంది. వీక్ డేస్ లో కూడా ఇలాగే కలెక్ట్ చేస్తే తప్ప.. బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదనే చెప్పాలి.

ఇద్దరు ‘విష్ణు’ల సమస్య… ఇండస్ట్రీ రెస్పాన్స్ ఇది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayaram
  • #Joju George
  • #Karthik Subbaraj
  • #karunakaran
  • #Pooja Hegde

Also Read

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

trending news

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

13 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

22 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

23 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

24 hours ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

54 mins ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

2 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

6 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

7 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version