Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

  • May 3, 2025 / 07:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

ప్రభాస్ (Prabhas) హీరోగా, కృతి సనన్ (Kriti Sanon) హీరోయిన్‌గా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’ (Adipurush) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, విడుదలైన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సినిమాలోని డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం అభిమానులను, ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ ఫ్లాప్ వల్ల బాలీవుడ్‌లో ఇప్పుడు నితీష్ తివారీ  (Nitesh Tiwari) రణ్‌బీర్ కపూర్‌తో (Ranbir Kapoor) మరో రామాయణం తీస్తున్నాడు. అయినప్పటికీ, ఓం రౌత్ మాత్రం ‘ఆదిపురుష్’ ఫ్లాప్ కాదని మళ్లీ వాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Om Raut

Om Raut’s Latest Defense of Adipurush Goes Viral

‘వేవ్స్ 2025’ సమ్మిట్‌లో ఇటీవల పాల్గొన్న ఓం రౌత్, ‘ఆదిపురుష్’ గురించి మాట్లాడుతూ తన సినిమాను సమర్థించుకున్నాడు. తెలుగు థియేటర్ హక్కులు రూ.120 కోట్లకు అమ్ముడుపోయాయని, అంత భారీ రేటుకు కొనుగోలు చేసారంటే చాలామంది సినిమా చూశారని, తన లక్ష్యం ఆడియన్స్‌ను రీచ్ చేయడమేనని, అది సాధించానని చెప్పాడు. ఈ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. సినిమా ఫ్లాప్‌ను ఒప్పుకోకుండా ఇలా కవర్ చేయడం హాస్యాస్పదంగా ఉందని వారు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Om Raut’s Latest Defense of Adipurush Goes Viral

‘ఆదిపురుష్’లో రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కూడా ఇటీవల తన కొడుక్కి సినిమా చూపించిన తర్వాత సారీ చెప్పానని వ్యాఖ్యానించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓం రౌత్ మాత్రం తన సినిమాను గట్టిగా సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. సినిమా విజయం కంటే ఆడియన్స్ రీచ్ ముఖ్యమని ఓం రౌత్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్‌లో మరింత ఆగ్రహాన్ని రేకెత్తించాయి.

తప్పు ఒప్పుకోవడం హుందాతనానికి సంకేతమని, ఓం రౌత్ ఇలా కవర్ చేయడం సరికాదని ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఆదిపురుష్’ ఫ్లాప్‌తో ప్రభాస్ ఇమేజ్‌కు కొంత డ్యామేజ్ అయినా, ఆ తర్వాత ‘సలార్’(Salaar) , కల్కి’(Kalki 2898 AD) సినిమాలతో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఓం రౌత్ ఈ వివాదాస్పద కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, ఫ్యాన్స్ మాత్రం ఆయన తీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ హీరోలను ఇంప్రెస్ చేయడానికి నాగవంశీ పాట్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Om Raut
  • #Prabhas

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

9 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

13 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

14 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version