Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » ఆ హీరో నన్ను అలా అడగటంతో షాక్ అయ్యాను: ఆర్జీవి బ్యూటీ

ఆ హీరో నన్ను అలా అడగటంతో షాక్ అయ్యాను: ఆర్జీవి బ్యూటీ

  • August 6, 2023 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరో నన్ను అలా అడగటంతో షాక్ అయ్యాను: ఆర్జీవి బ్యూటీ

అప్సర రాణి అంటే తెలియక పోవచ్చు కానీ ఆర్జీవీ బ్యూటీ అనగానే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది. డేంజరస్ సినిమాతో ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. ఎందుకంటే తాను తెలుగులోకి ఆర్జీవీ సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చింది. ఇంట్రడక్షన్ లోనే తన బోల్డ్ నెస్ తో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. డేంజరస్ మూవీలో నైనా గంగూలీతో చేసిన రొమాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. ఇందులో ఆమె లెస్బియన్ పాత్రలో రెచ్చిపోయింది.

ఈ చిత్రం తరువాత తనకు ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం చేతిలో సినిమాల్లేక ఖాళీగానే ఉంది. ఇటీవల అప్సర ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. తాను ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వచ్చిన కొత్తలో చాలామంది కమిట్ మెంట్ అడిగారు. కానీ దానికి ఒప్పుకోలేదని తెలిపింది. అలా ఒప్పుకునుంటే చాలా బిగ్ పొజిషన్లో ఉండేదానిని అని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ తెలుగు హీరో ఓ సినిమాలో ఛాన్స్ ఇస్తానన్నాడట.

కాకపోతే దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చమని కోరాడట. అది డైరెక్ట్ గా కాకుండా తన మేనేజర్తో అడిగించాడట. అది తనకు నచ్చక ఆఫర్ రిజెక్ట్ చేసిందట. అంత పెద్ద హీరో కూడా ఇలా కమిట్మెంట్ అడుగుతారా ..? అని ఆశ్చర్యపోయిందట. దీంతో అప్సరను కోరిక తీర్చమన్న తెలుగు హీరో ఎవరు అంటూ జనాలు తెగ ఆలోచిస్తున్నారు. కానీ త్వరలోనే మంచి ఛాన్సులు వస్తాయనే నమ్మకం మాత్రం నాకు ఉంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది ఈ హాట్ బ్యూటీ.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Apsara Rani

Also Read

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

related news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

trending news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

1 min ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

17 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

18 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

19 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

20 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

20 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

21 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

22 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version