Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఈ నెల 16 న వస్తున్న RGV “దెయ్యం”

ఈ నెల 16 న వస్తున్న RGV “దెయ్యం”

  • April 13, 2021 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ నెల 16 న వస్తున్న RGV “దెయ్యం”

నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి పతాకాలపై రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ నటీనటులుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘Rgv దెయ్యం’ .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈ నెల 16 న తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ,హిందీ 5 భాషలలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా

దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ .. దెయ్యం సినిమా ఇంతకాలం ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.ప్రదానంగా చెప్పాలంటే నేను జీవిత గారు ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు రాజశేఖర్ గారు వేరే సినిమాలో బిజీ గా వున్నారు.తిరిగి వారు నా దగ్గరకి వచ్చేసరికి నేను బాంబయ్ లో వేరే సినిమాలో బిజీ గా వున్నా.ఇద్దరం వేరే వేరే చిత్రాలతో బిజీ వునందున ఆలస్యం అవడానికి ప్రధాన కారణ మైందని అన్నారు.ఈ చిత్రం లో స్వాతి రాజశేఖర్ గారి కూతురు పాత్రలో నటించింది.చాలా అద్భుతమైన నటనను కనపరచింది. ఈ చిత్ర టైటిల్ మొదటి దాని కంటె మార్పు చేయడం జరిగిందని అన్నారు.

హీరోయిన్ స్వాతి మాట్లాడుతూ.. నేను ఈ మూవీ కోసం చాలా కాలం నుండి ఎదురు చూశాను.చిత్రం ఆలస్యం అయ్యినందుకు కాస్త నిరాశ పడినప్పటికీ ప్రస్తతం విడుదల అవుతున్న దుకు చాలా అనందంగా ఉంది.ఈ చిత్రం మీ అందరికీ తప్పక నచ్చుతుందని బావిస్తున్నాను.ఈ చిత్రం కోశం గత చిత్రాల కంటే ఎక్కువ కష్ట పడ్డను. మా మూవీ చూశాక కరోనా కు బయపడడం మానేసి మాస దెయ్యనికి భయపడతారు.

నిర్మాత జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… మా కుటుంబ అందరూ కరోనా తో తగిన జరత్తలు తీసుకొని పాటిస్త్తూ జీవనం కొనసాగించాలి.ఇంత కాలానికి మా “దెయ్యం” మూవీ కి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాను. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ మా దెయ్యం సినిమా చూడాలని కోరుతున్నాను.

నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. దెయ్యం సినిమా కంటెంట్ చాలా బాగుంది. తప్పకుండా హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది.16 వ తేదీన మేము థియేటర్ లలోకి మా సినిమా సోలోగా వస్తుంది.మీరందరూ ఈసినిమాను తప్పకుండా చూడాలని మనవి చేసుకొనుచున్నాను.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deyyam
  • #Rajasekhar
  • #Ram Gopal Varma
  • #RGV
  • #Swathi Deekshith

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

13 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

14 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

12 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

13 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

14 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version