Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » RGV , CM KCR: తెలంగాణ సీఎం బయోపిక్‌పై వర్మ ఏమన్నారంటే.!

RGV , CM KCR: తెలంగాణ సీఎం బయోపిక్‌పై వర్మ ఏమన్నారంటే.!

  • April 1, 2022 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV , CM KCR: తెలంగాణ సీఎం బయోపిక్‌పై వర్మ ఏమన్నారంటే.!

సినిమాలతో కంటే ప్రకటనలతో ఎక్కువ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీద ఓ బయోపిక్‌ తీస్తానని ప్రకటించారు. నిజానికి ఈ మాట గతంలోనే చెప్పినప్పటికీ… ఎప్పటిలాగే మరచిపోయారు, మరచిపోయేలా చేశారు వర్మ. ఇప్పుడు మరోసారి ఆ ప్రకటన చేశారు. అంతేకాదు సినిమాను ఎప్పుడు విడుదల చేస్తాం అనే విషయం కూడా ప్రకటించి, సంచలనానికి పెప్‌ కూడా యాడ్‌ చేశారు.

Click Here To Watch NOW

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లెక్క ప్రకారం అయితే 2023లో జరగాలి. అయితే కేసీఆర్‌ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ ఏడాదిలోనే ఎన్నికలు ఉండొచ్చు అంటున్నారు. ఈ ఎన్నికల విషయం ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే కేసీఆర్‌ బయోపిక్‌ను తెలంగాణ ఎన్నికలకు ముందే విడుదల చేస్తానని ప్రకటించారు కాబట్టి. అవును, వచ్చే ఎన్నికలకు ముందే ఈ సినిమా సిద్ధం చేసి, విడుదల చేస్తాం అని చెప్పారు వర్మ.

మరి కథ సంగతి, షూటింగ్‌ పరిస్థితి అంటారా? వర్మకు ఇవన్నీ పెద్ద విషయం కాదు. అనుకుంటే రోజుల్లో పూర్తి చేసేస్తాడు. ఇప్పుడు కూడా అదే మాట అన్నారు. కథ తన మైండ్‌లో ఉందని, నిజ జీవితం ఆధారంగా తీసే సినిమా కావడంతో స్క్రిప్ట్‌ పెద్ద కష్టమేం కాదని చెప్పారు వర్మ. త్వరలోనే షూటింగ్ ని మొదలుపెడతానని చెప్పుకొచ్చారు వర్మ. అయితే ఇందులో కేసీఆర్‌గా నటించేది ఎవరు అనేది ఆసక్తికరం. ఇక సినిమాను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరిస్తారు అనేది చూడాలి.

ఇంకో విషయం జీవిత కథల విషయంలో వర్మ ఎప్పుడూ హిట్టే. గతంలో చాలామంది జీవితాలను ఇలా చేశారు. సో వెయిట్‌ అండ్‌ సీ ఫర్‌ కేసీఆర్‌ బయోపిక్‌. ఇక ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్ల విషయం గురించి మాట్లాడుతూ.. ఏపీ టికెట్ల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తమ సినిమాను ఓటీటీ, థియేటర్‌ రెండింటిలోనూ విడుదల చేస్తామని చెప్పారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CM KCR
  • #Director Ram Gopal Varma
  • #KCR
  • #RGV

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

10 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version