Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » కొత్త అనుమానాలకు తావిస్తోన్న రియా ఫోన్ రికార్డ్స్!

కొత్త అనుమానాలకు తావిస్తోన్న రియా ఫోన్ రికార్డ్స్!

  • August 12, 2020 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త అనుమానాలకు తావిస్తోన్న రియా ఫోన్ రికార్డ్స్!

ఆల్రెడీ సుశాంత్ ఆత్మహత్య కేసు రకరకాల పొంతలు తొక్కుతోంది. తాజాగా ఈ కేసులో రానా, రకుల్ పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ కేసులో వీళ్ళ యాక్టివిటీ ఏమీ లేనప్పటికీ.. రియా చక్రవర్తి సుశాంత్ ఆత్మహత్య అనంతరం రానాకు ఏడు సార్లు, రకుల్ కి ఏకంగా 30 సార్లు ఫోన్ చేసిందట. ఆ ఫోన్ ను వాళ్ళు ఆన్సర్ చేయలేదనుకోండి అది వేరే విషయం. టాలీవుడ్ కి చాన్నాళ్ల క్రితమే దూరమైపోయింది రియా చక్రవర్తికి అసలు వీళ్లిద్దరికీ కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది.

కనీసం రానా-రియా-రకుల్ కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్దగా లేవు. అలాంటిది ఆమె అసలు వీళ్ళను ఎందుకు కాంటాక్ట్ అవ్వాలనుకుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అసలే రీసెంట్ గా పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన రానా పేరు ఈ కేసులో వినిపించడం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు పెద్దగా నచ్చడం లేదు. ముఖ్యంగా రకుల్ కి ఏకంగా 30సార్లు ఫోన్ చేయడం, ఆమె ఆన్సర్ చేయకపోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళిద్దరికే కాల్ చేయాల్సిన అవసరం రియాకు ఎందుకు వచ్చింది అనే కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగుతోంది.

Rakul and Rana in Rhea's call list

ఇకపోతే.. సుశాంత్ కేస్ విషయంలో రియా నుంచి ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ స్వాధీనపరుచుకున్న సి.బి.ఐకు కొన్ని నమ్మలేని విషయాలు తెలిశాయట. ఇండస్ట్రీలోని చాలా సీక్రెట్స్ ఈ ఎంక్వైరీలో బయటపడే అవకాశాలున్నాయని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. మరి ఆ సీక్రెట్స్ ఏమిటి అనే విషయం పక్కన పెడితే.. రానా, రకుల్ పేర్లు త్వరగా ఈ రొచ్చు నుండి బయటపడితే బాగుండు.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet
  • #Rana
  • #Rana Daggubati
  • #Rhea Chakraborty
  • #Sushant Singh Rajput

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

7 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

8 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

9 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

13 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

13 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

15 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

15 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

16 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version