Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » రెండేళ్లవుతున్న సుశాంత్ మరణంపై వీడని మిస్టరీ!

రెండేళ్లవుతున్న సుశాంత్ మరణంపై వీడని మిస్టరీ!

  • June 14, 2022 / 08:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండేళ్లవుతున్న సుశాంత్ మరణంపై వీడని మిస్టరీ!

బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సుశాంత్ మరణం నేటితో రెండు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఏ విధమైనటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సొంత టాలెంట్ తో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సుశాంత్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలోనే 2020 జూలై 14వ తేదీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన మరణం ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరణించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి కావడంతో ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా సుశాంత్ ఫోటోలను షేర్ చేస్తూ తమ అభిమాన నటుడుకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సైతం ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ సోదరి సోషల్ మీడియా వేదికగా ఒక హార్ట్ ఫెల్ట్ నోట్ పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే తాజాగా సుశాంత్ ప్రియురాలు ప్రియా చక్రవర్తి సైతం తన ప్రియుని గుర్తు చేసుకుని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రియా సోషల్ మీడియా వేదికగా ఆమె సుశాంత్ తో గడిపిన ఒక అద్భుతమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సుశాంత్ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థించారు.

సుశాంత్ సింగ్, రియా చక్రవర్తి కలిసి అవుటింగ్ కు వెళ్లినప్పటి ఫొటోలను అభిమానులతో పంచుకుంది ఈ క్రమంలోనే తనతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ప్రతిరోజు నిన్ను మిస్ అవుతున్న అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ విధంగా నేడు తన ప్రియుని తలుచుకొని ఈమె అతనికి నివాళులు అర్పించారు. ఇకపోతే సుశాంత్ మరణించిన తర్వాత ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

సుశాంత్ మరణానికి కారణం ఏమిటి అంటూ పెద్దఎత్తున పోలీసులు దర్యాప్తు చేసి చివరకు ఈ కేసును సిబీఐకి అప్పగించారు. ఈ కేసు విషయంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే సుశాంత్ మరణించి రెండేళ్లు పూర్తి అయిన ఇప్పటికీ సుశాంత్ మరణానికి కారణం తెలియక పోవడం గమనార్హం.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ria chakravarthy
  • #Ria chakravarthy
  • #Sushanth Singh
  • #sushanth singh rajput

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

trending news

18 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

19 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

19 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version