Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

  • September 26, 2025 / 07:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

‘కె.జి.ఎఫ్’ తర్వాత కన్నడ చిత్రసీమ నుండి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘కాంతార’. ఇప్పుడు దానికి ప్రిక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే సినిమా బడ్జెట్, కథతో పాటు హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి పారితోషికంపై చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి.

Kantara Chapter1

‘కాంతార చాప్టర్ 1 ‘ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిలింస్’ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మొదటి భాగంతో పోలిస్తే బడ్జెట్‌ను దాదాపు 4 రెట్లు పెంచేశారు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకు ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. అవును ఇది నిజమే. అయితే సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారట.

Rishab Shetty reveled about the Kantara A Legend Chapter-1 film

అంతేకాదు, నిర్మాణంలో తను కూడా భాగస్వామి అయినట్లు తెలుస్తోంది.పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా పుచ్చుకోవడం బాలీవుడ్‌లో అగ్ర హీరోలైన షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి వారికి అలవాటు. ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా అదే దారిని ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.

దీంతో నిర్మాతలకు లాభాలు ఖాయమని తేలిపోయింది. ఈ వ్యూహాత్మక నిర్ణయంతో రిషబ్ శెట్టి ఖాతాలో భారీ మొత్తం చేరడం ఖాయంగా కనిపిస్తోంది.ఇటీవల రిలీజైన ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మొదటి భాగంలోని పంజుర్లి దైవం కథకు మూలం ఏంటి? శివ తండ్రి కథేంటి? వంటి ప్రశ్నలకు ఈ ప్రిక్వెల్‌ సమాధానం ఇవ్వనుంది. ఈ చిత్రంలో రిషభ్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో అక్టోబర్ 2న ఈ సినిమా 7 వేలకు పైగా స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇక తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 28 న హైదరాబాద్లోని జె.ఆర్.సి లో నిర్వహించబోతున్నారు. దీనికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నాడు.

‘ఓజి’ నిర్మాతకి మళ్ళీ షాకిచ్చిన హైకోర్టు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Kantara Chapter 1
  • #Kantara Chapter 1 trailer review
  • #NTR
  • #Rishab Shetty

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

16 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 hour ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version