Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Salaar: సలార్ కు రిషబ్ శెట్టి పాజిటివ్ రివ్యూ.. ప్రభాస్ నటన అద్భుతమంటూ?

Salaar: సలార్ కు రిషబ్ శెట్టి పాజిటివ్ రివ్యూ.. ప్రభాస్ నటన అద్భుతమంటూ?

  • December 24, 2023 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: సలార్ కు రిషబ్ శెట్టి పాజిటివ్ రివ్యూ.. ప్రభాస్ నటన అద్భుతమంటూ?

సలార్ మూవీ తొలిరోజే 178 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. సలార్ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో చెప్పడానికి ఈ బుకింగ్స్ సాక్ష్యమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సలార్ సినిమాను చూసిన రిషబ్ శెట్టి ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను అభిమానులతో పంచుకోవడం జరిగింది. సలార్ సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకోగా శృతి హాసన్ 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో అందుకున్నారు. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే దాదాపుగా 180 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ కథ చెప్పకుండానే ఈ సినిమాకు పాటలు రాయించుకున్నారని సమాచారం. రిషబ్ శెట్టి తన ట్వీట్ లో సలార్1 సీజ్ ఫైర్ అత్యంత అద్భుతమైన మాస్ సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సలార్ లో అత్యద్భుతంగా నటించిన ప్రభాస్ సార్ నటనకు అభినందనలు అని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. వరద రాజమన్నార్ పాత్రను పోషించిన పృథ్వీరాజ్ కు ప్రత్యేక ప్రశంసలు అని రిషబ్ శెట్టి కామెంట్లు చేశారు. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో అందమైన కథను ప్రశాంత్ నీల్ తెరకెక్కించారని ఆయన పేర్కొన్నారు.

హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలకు, విజయ్ కిరంగదూర్ అన్నకు హృదయపూర్వక అభినందనలు అని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. రిషబ్ శెట్టి చేసిన కామెంట్లు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రిషబ్ శెట్టి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Salaar) సలార్ మూవీ ఊహించని స్థాయిలో రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Rishab Shetty
  • #SALAAR

Also Read

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

related news

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Prabhas: ప్రభాస్ ఇష్యూ… నిత్యా ఇంకా మర్చిపోలేదట!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

trending news

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 hour ago
Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

2 hours ago
Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

2 hours ago
Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

5 hours ago
Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

5 hours ago

latest news

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

2 mins ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 hour ago
Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

2 hours ago
Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version