Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 13th: డిబిఎస్డి కాలేజ్ ని సొంతం చేసుకోబోతున్న సౌజన్య రావు!

Guppedantha Manasu September 13th: డిబిఎస్డి కాలేజ్ ని సొంతం చేసుకోబోతున్న సౌజన్య రావు!

  • September 13, 2023 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 13th: డిబిఎస్డి కాలేజ్ ని సొంతం చేసుకోబోతున్న సౌజన్య రావు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. రిషి ఏంజెల్ తో పెళ్లికి ఒప్పుకుంటారా లేక వసుధారని తనకు కాబోయే భార్య అంటూ పరిచయం చేస్తారా అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… రిషి ఏంజెల్ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాలని పంతులను విశ్వనాథం పిలిపిస్తారు. అయితే రిషి మాత్రం పంతులకి డబ్బులు ఇచ్చి తనని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతారు. దాంతో విశ్వనాథం ఎందుకు అలా చేస్తున్నారు అంటూ అడగగా అన్ని విషయాలు చెబుతానని రిషి చెబుతారు.

ఇక ఈ పెళ్లి నేను చేసుకోవడం లేదు అని చెప్పడంతో ఏంజెల్ విశ్వనాథం షాక్ అవుతారు నువ్వే కదా ఈ పెళ్లికి ఒప్పుకున్నది అంటూ విశ్వనాథ మాట్లాడడంతో నేను ఒప్పుకున్నట్టు మీరు బ్రమపడ్డారు అంతేగాని నేను ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు అంటూ రిషి మాట్లాడతారు. ఏంజెల్ రిషితో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావ్ రిషి నువ్వు పెళ్లికి ఒప్పుకుంటేనే కదా మేము ఏర్పాట్లు అన్నీ చేసాము. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అంటూ కారణాలు చెప్పమని అడుగుతుంది ఇలా ఎంతగా బ్రతిమలాడినా రిషి మాత్రం కారణం చెప్పడు నేను విశ్వం నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నామని నీకు లోకువ అయ్యామా అంటూ ఏంజెల్ తనపై సీరియస్ అవుతుంది

అయినప్పటికీ రిషి చెప్పకపోవడంతో నువ్వు ఇప్పుడు చెప్పకపోతే మన స్నేహం మీద ఒట్టే అంటూ ఏంజెల్ మాట్లాడటంతో తప్పనిసరి పరిస్థితులలో నోరు విప్పుతారు. అయితే జగతి మహీంద్ర తన తల్లిదండ్రులని తాను వసుధారను పెళ్లి చేసుకోబోతున్నానని మాత్రం నిజం చెప్పడు. తనకు ఇదివరకే వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది అంటూ రిషి చెప్పడంతో ఏంజెల్ విశ్వనాథం షాక్ అవుతారు మరోవైపు జగతి వసుధార ఎంతో సంతోషపడతారు. ఏం మాట్లాడుతున్నావ్ రిషి అంటూ ఏంజెల్ అనడంతో అవును నాకు ఇదివరకే వివాహం జరిగింది. నా భార్య ఇంకా బ్రతికే ఉంది అందుకే నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు అంటూ రిషి చెప్పడంతో నువ్వు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెబుతున్నావు కదా అంటూ ఏంజెల్ నిలదీస్తుంది.

మరి మూడు సంవత్సరాలుగా నీ భార్యకు ఎందుకు దూరంగా ఉన్నావు? అసలు తన ఎవరు ఎక్కడుంది అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తుంది. దీంతో రిషి సీరియస్ అవుతారు. ఇక ఏంజెల్ వసుధారని అడుగుతూ నీకు తెలుసా రిషి భార్య ఎవరో అని అడగగా వసుధార ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారుపడుతుంది అయినా తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్న నాకే తెలియదు మొన్న వచ్చిన నీకేం తెలుస్తుంది అంటూ తిరిగి మహేంద్ర వాళ్ళను అడుగుతుంది. మరోవైపు డిబిఎస్టి కాలేజీ తన సొంతం చేసుకోవడానికి సౌజన్య రావు అన్ని పథకాలు వేస్తుంటారు. కోటి రూపాయలు సాయంత్రం 6 గంటలకు నాకు చెల్లించకపోతే ఈ కాలేజ్ నా సొంతమవుతుంది అని మాట్లాడటంతో పనింద్ర సీరియస్ అవుతారు.

కోటి రూపాయల కోసం కోట్ల విలువ చేసే ఈ కాలేజ్ ని తాను వదులుకోనని ఫణీంద్ర చెబుతారు. కోటి రూపాయలు అని తక్కువ అంచనా వేయకు నీ కాలేజీ పరువు నీ ఇంటి పరువు కాపాడినది ఆ కోటి రూపాయలు సాయంత్రం లోపు నువ్వు ఆ కోటి రూపాయలు ఇస్తే సరి లేదంటే ఈ కాలేజ్ నా సొంతమవుతుందని సౌజన్య రావు కండిషన్ పెట్టడంతో ఫణీంద్ర ఈ కాలేజ్ బాధ్యతలన్ని జగతి చూసుకుంటుంది ఇప్పుడు జగతి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది తనని వెంటనే రమ్మని ఫోన్ చేస్తానని చెప్పగా అంతలోపు దేవయాని అక్కడికి వచ్చి తన మాటలతో అందరిని మాయ చేస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Guppedantha Manasu) పూర్తి అవుతుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

20 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version