Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Guppedantha Manasu August 1st: నిశ్చితార్థం ఫోటోలు చూసి షాక్ అయిన రిషి!

Guppedantha Manasu August 1st: నిశ్చితార్థం ఫోటోలు చూసి షాక్ అయిన రిషి!

  • August 1, 2023 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 1st: నిశ్చితార్థం ఫోటోలు చూసి షాక్ అయిన రిషి!

బుల్లితెర ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకొని అత్యధిక ఆదరణ సంపాదించుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే.. శైలేంద్ర మాటలు విన్న మహేంద్ర తన కొడుకుని కాపాడుకోవడం కోసం బయలుదేరుతాడు.జగతి కూడా నేను వస్తాను అని చెప్పడంతో నువ్వు అక్కడికి వస్తే రిషి ఫ్రీగా మాట్లాడలేరు అంతేకాకుండా నువ్వు ఇక్కడే ఉంటే శైలేంద్ర ప్లాన్స్ అన్ని కూడా మనకు తెలుస్తుంటాయని చెప్పడంతో జగతి ఉండి పోతుంది.

మరోవైపు మహేంద్ర రిషి వద్దకు బయలుదేరుతారు. ప్రిన్సిపల్ దగ్గర నుంచి బయటకు వచ్చిన రిషి వసుధార పెట్టిన మెసేజ్ చూస్తాడు.వసుధర కు ఫోన్ చేసి మీరు నా కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు నేను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ టేక్ అప్ చేస్తున్నానని చెబుతాడు. ఆ విషయం గురించి కాదు మీతో మాట్లాడాలి అని చెప్పినప్పటికీ రిషి వినిపించుకోకుండా ఫోన్ పెట్టేస్తాడు.అంతలోపు అటెండర్ ఫోన్ చేసి ప్లాన్ మొత్తం పక్కాగా అమలు పరుస్తున్నాను రేపటికల్లా అందరూ షాక్ అవుతారని శైలేంద్రకు చెబుతూ ఉంటాడు.

అది జగతి వింటూ ఉంటుంది మరోవైపు వసుధార అటెండర్ ఫోన్లో మాట్లాడటం విని ఎవరితో మాట్లాడుతున్నాడు శైలేంద్రతోనే మాట్లాడుతున్నారా అంటూ అక్కడికి వెళుతుంది. ఫోన్ మాట్లాడి పెట్టేసిన అటెండర్ వెనక్కి తిరగగానే వసుధారని చూసి షాక్ అవుతారు.ఎవరితో మాట్లాడుతున్నావని వసుధార అడగగా నీకు ఎందుకు అంత పొగరుగా సమాధానం చెబుతాడు. అంతలోపు వసు తన చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని సెక్యూరిటీ అని అరవడంతో అటెండర్ పారిపోతాడు. అతని ఫోన్లో రిషి వసుధార నిశ్చితార్థపు ఫోటోలు ఉండటం చూసి షాక్ అవుతుంది.

ఇదంతా శైలేంద్ర చేయిస్తున్నాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడంటే నా దగ్గర సాక్షం లేదు ఇప్పుడు నా దగ్గర సాక్షం ఉంది రిషి సార్ ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటూ ఫోన్ పెట్టేస్తుంది.బాబాయ్ కి నిజం తెలిసిపోయింది వసుధారకు నిజం తెలిసిపోయింది పిన్నికి చెప్పే రిషి గాడిని లేపేస్తాను అంటూ శైలేంద్ర జగతి వద్దకు వెళ్తాడు.నా కొడుకుని నువ్వు ఏం చేయలేవు అని జగతి మాట్లాడటంతో మీ శిష్యురాలు కూడా ఇలాగే మాట్లాడింది.

రేపటికల్లా నాకు గుడ్ న్యూస్ మీకు బ్యాడ్ న్యూస్ అంటూ శైలేంద్ర చెప్పడంతో కంగారుగా జగతి మహేంద్రకి ఫోన్ చేసి జరిగినది చెబుతుంది. మరోవైపు ఫ్లెక్సీ డిజైన్ కోసం షాప్ దగ్గరికి రిషి వెళ్తాడు అయితే అక్కడ వారి ఫోటోలు ఉండటం చూసి షాక్ అవుతాడు.ఇక షాప్ అతను కూడా ఇక్కడ మీరే కదా సార్ ఉన్నదని అడగడంతో అవును ఈ ఫోటోలు ఎవరిచ్చారని అడగగా విష్ కాలేజ్ అటెండర్ ఇచ్చారని షాప్ అతను జరిగినది మొత్తం చెబుతాడు.

మీరు వెంటనే ఈ డేటా మొత్తం డిలీట్ చేయండి నావల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు అంటూ రిషి చెబుతాడు. పెళ్లి కోసమే వేయిస్తున్నారేమో అనుకున్నాను సార్ అంటూ డేటా మొత్తం డిలీట్ చేస్తారు.మీరు కాలేజ్ అటెండర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి నేను బయట అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటానని రిషి చెపుతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Guppedantha Manasu) పూర్తి అవుతుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedanta Manasu
  • #Guppedantha Manasu
  • #Jyothi Rai
  • #Mukesh Gowda
  • #Raksha Gowda

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version