Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

  • July 31, 2026 / 01:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

సినిమా ప్రచారంలో ఎక్కడా ఆ హీరోయిన్‌ చూపించకుండా.. సినిమాలో సడన్‌గా చూపిస్తే.. సడన్‌ క్యారెక్టర్‌లా ఎంట్రీ ఇచ్చి ఆఖరికి మెయిన్‌ క్యారెక్టర్‌ అయిపోతే సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి సర్‌ప్రైజ్‌లు టాలీవుడ్‌లో గతంలో జరిగాయి. ఒక సర్‌ప్రైజ్‌ వల్ల హీరోయిన్‌ కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఆగిపోతే.. మరో సర్‌ప్రైజ్‌ వల్ల ఆ హీరోయిన్‌ హర్టయింది. ఇటీవల ఆ విషయాన్ని ఆ హీరోయిన్‌ చెప్పుకొని కాస్త బాధపడింది. ఆమెనే రితికా నాయక్‌. ఇదంతా జరిగింది ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ విషయంలో.

Ritika Nayak

ఇక అసలు విషయానికొస్తే.. విశ్వక్‌ సేన్‌, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఆ సినిమా రిలీజయ్యే వరకు అందులో ఇంకో హీరోయిన్ ఉన్నట్లే చెప్పలేదు. దీంతో రుక్సర్‌ మాత్రమే ఉందని అనుకున్నారు. ప్రమోషన్లలో కూడా అమెనే కనిపించింది. ఈ సినిమాలో హీరోయిన్‌కి చెల్లెలి పాత్రలో ఎంట్రీ ఇస్తుంది సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌ రితికా నాయక్‌. సినిమా చూస్తున్నపుడు రితిక హీరోయిన్‌లా అనిపించదు. సహాయ పాత్రలానే ఉంటుంది. కానీ క్రమంగా ఆ పాత్రే హైలైట్ అవుతుంది. సినిమా పూర్తయ్యేసరికి హీరోయిన్‌ ఆమెనే అని తేలుతుంది. రిలీజ్ తర్వాత రితికకు మంచి పేరు కూడా వచ్చింది.

అయితే, ప్రమోషన్లలో ఆమెను చూపించకుండా, ప్రోమోల్లో హైలైట్ కాకుండా ఈ హీరోయిన్ని ఇలా దాచి ఉంచడం సినిమాకు బాగా వర్కవుట్ అయింది. కానీ ఆ పని వల్ల తాను బాధ పడినట్లు రితిక చెప్పింది. తెలుగులో నటించిన తొలి సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడంపై బాధపడ్డానని చెప్పింది. ఈ విషయం తన ఫ్రెండుకు ఫోన్ చేసి బాధపడిందట. అయితే సినిమా రిలీజయ్యాక అందరూ ఆ పాత్ర గురించి మాట్లాడుకున్నారని, తనకు మంచి పేరొచ్చిందని చెప్పింది. దాంతో తనను దాచి ఉంచడం వల్లే మంచే జరిగింది అని చెప్పింది.

కొన్నిసార్లు ఓర్పుతో ఉండడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని ఆ సినిమా విషయంలో తెలుసుకున్నాను అని చెప్పింది రితిక. ఆ సినిమా తర్వాత రితిక కొన్ని రోజులు కామ్‌గా ఉంది. తేజ సజ్జతో కలిసి చేసిన ‘మిరాయ్’ విజయంతో ఇప్పుడు వరుస సినిమాలు చేసింది/ చేస్తోంది. అలా వరుణ్ తేజ్‌కు జోడీగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashoka Vanamlo Arjuna Kalyanam
  • #Ritika Nayak
  • #VishwakSen

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

16 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

21 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

3 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

4 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

20 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

21 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version