Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: హౌస్ లో వరెస్ట్ పెర్ఫామర్ ఎందుకయ్యాడో తెలుసా..?

Bigg Boss 5 Telugu: హౌస్ లో వరెస్ట్ పెర్ఫామర్ ఎందుకయ్యాడో తెలుసా..?

  • September 18, 2021 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: హౌస్ లో వరెస్ట్ పెర్ఫామర్ ఎందుకయ్యాడో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ లో వారం వారం బెస్ట్ అండ్ వరెస్ట్ పెర్ఫామర్స్ ని ఎంచుకోమంటున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే గతవారం అందరూ కలిసి ఏకాభిప్రాయంతో జెస్సీని వరెస్ట్ పెర్ఫామర్ గా ఎంచుకుని జైల్లో ఉంచారు. అనీమాస్టర్ తో జరిగిన గొడవకి జెస్సీ బలైపోయాడు. జైల్ నుంచీ వచ్చిన తర్వాత జెస్సీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇక ఈవారం పంతం నీదా నాదా సై టాస్క్ లో కాస్త ఓవర్ గా మాట్లాడి, ఓవర్ గా ఆడినందుకు హౌస్ మేట్స్ లో మెజారిటీ ఓట్లు సన్నీకి పడ్డాయి.

నిజానికి ఈవారం బెస్ట్ పెర్ఫామర్ గా ఒకరిని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పినపుడు ఒక్కొక్కరు పేర్లు చెప్పడం మొదలుపెట్టారు. ఇందులో మెజారిటీగా నటరాజ్ పేరుని సజెస్ట్ చేశారు హౌస్ మేట్స్. ఇక వరెస్ట్ పెర్ఫామర్ ఎవరని అడిగితే, హౌస్ లో ఎక్కువమంది సన్నీ పేరు చెప్పారు. సన్నీతో గొడవపడిన ప్రియ సన్నీ పేరు చెప్పింది. అలాగే రవి, ఉమా, షణ్ముక్, కాజల్, సిరి, ప్రియలు సన్నీపేరు చెప్పారు. దీంతో సన్నీ ని జైల్లో ఉంచమని ఆదేశించాడు బిగ్ బాస్.

చేయని తప్పుకి శిక్షని అనుభవించేవాడిలా సన్నీ నవ్వుతూ హ్యాపీగా జైల్ కి వెళ్లాడు. హౌస్ మేట్స్ కి టాస్క్ లో తన పెర్ఫామన్స్ బాగోలేదనే కారణంగానే మెజారిటీ ఓట్లు సన్నీకి వచ్చాయి. ఇక సన్నీ ని లహరి, రవి, హమీదలు వచ్చి కాసేపు ఓదారుస్తూ కబుర్లు చెప్పారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Maanas
  • #Sunny

Also Read

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

related news

trending news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 mins ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

59 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 hour ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

13 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

16 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version