Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Robinhood Collections: డిజాస్టర్ దిశగా ‘రాబిన్ హుడ్’!

Robinhood Collections: డిజాస్టర్ దిశగా ‘రాబిన్ హుడ్’!

  • April 4, 2025 / 03:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Robinhood Collections: డిజాస్టర్ దిశగా ‘రాబిన్ హుడ్’!

నితిన్ (Nithiin) , శ్రీలీల(Sreeleela) హీరో, హీరోయిన్లుగా ‘ఎక్స్ట్రా'(Extra Ordinary Man) తర్వాత వచ్చిన సినిమా ‘రాబిన్ హుడ్'(Robinhood).మార్చి 28న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ‘ఛలో'(Chalo) ‘భీష్మ’ (Bheeshma)వంటి హిట్లు ఇచ్చిన వెంకీ కుడుముల (Venky Kudumula) ఈ సినిమాకు దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.రవిశంకర్(Y .Ravi Shankar), నవీన్ ఎర్నేని (Naveen Yerneni).. ఈ చిత్రాన్ని నిర్మించారు. డేవిడ్ వార్నర్ కేమియో కూడా సినిమాలో ఉంది. దీంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దృష్టి ఈ సినిమాపై పడింది.

Robinhood Collections:

కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కామెడీ ఉన్నా.. అది పాజిటివ్ గా కన్వర్ట్ అవ్వలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా తేలిపోయింది ఈ సినిమా. పండుగ సెలవులు కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్!
  • 2 Jack Trailer: బొమ్మరిల్లు భాస్కర్ క్లాస్ కి సిద్ధు మాస్ మిక్సైన జాక్!
  • 3 నాని మెగా ప్యారడైజ్ లీకులు!
నైజాం 2.23 cr
సీడెడ్ 0.68 cr
ఉత్తరాంధ్ర 0.56 cr
ఈస్ట్ 0.27 cr
వెస్ట్ 0.19 cr
గుంటూరు 0.43 cr
కృష్ణా 0.37 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.92 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.37 cr
ఓవర్సీస్ 0.75 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 6.04 cr (షేర్)

‘రాబిన్ హుడ్’ (Robinhood) చిత్రానికి రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.6.04 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.22.46 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.11.57 కోట్లు కలెక్ట్ చేసింది.

‘మ్యాడ్ స్క్వేర్’ ..బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Robinhood
  • #Robinhood Collections
  • #Sreeleela

Also Read

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

trending news

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

31 mins ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

31 mins ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

31 mins ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

58 mins ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 hour ago

latest news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

4 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

5 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

6 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version