Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Nani: నాని మెగా ప్యారడైజ్ లీకులు!

Nani: నాని మెగా ప్యారడైజ్ లీకులు!

  • April 3, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని మెగా ప్యారడైజ్ లీకులు!

నేచుర‌ల్ స్టార్ నాని (Nani) ఇప్పుడు హీరోగా కాదు, నిర్మాత‌గా కూడా త‌న స‌త్తా చాటుతున్నాడు. హిట్ సినిమాల‌తో దూసుకెళ్తూ, వ‌రుస విజయాల‌ను ఖాతాలో వేసుకుంటూ ఉన్న నాని ప్ర‌స్తుతం హిట్ 3 (HIT3)  మూవీతో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో నాని స్వీయ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు టీజర్‌తోనే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా యాక్షన్, ఇంటెన్సిటీ, బ్రూత‌ల్ టోన్‌తో ప్రేక్షకులను షాక్‌కు గురిచేయబోతుందని నాని పేర్కొన్నాడు.

Nani

Hero Nani reveals surprise elements in Paradise and Chiranjeevi project

అయితే, నాని ప్రస్తుతం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ (The Paradise) . ‘దసరా’  (Dasara)  చిత్రంతో భారీ విజయం అందించిన శ్రీకాంత్ ఓదెలతో (Srikanth Odela) మళ్లీ జత కట్టిన నాని, ఈసారి మరింత బలమైన కథతో, కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్యారడైజ్ దసరా కన్నా భారీగా ఉంటుందనీ, సినిమాలో ఊహించని ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయని నాని చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నదీ కాక, వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలన్నది టీమ్ ప్లాన్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

Nani’s The Paradise to be made in two parts! (1)

ఈ సినిమా కోసం నాని త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్‌కు ముందు మేకోవర్‌పై కష్టపడుతున్నాడు. “ఆడియెన్స్‌కి ఇది పూర్తిగా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. ప్యారడైజ్‌లో ఉన్న ఎనర్జీ, విజన్, ఎమోషన్స్ అన్నీ కొత్త స్థాయిలో ఉంటాయి” అంటూ నాని వివరించాడు. రా స్టేట్‌మెంట్ వీడియో ద్వారా వచ్చిన పాజిటివ్ బజ్ ఈ సినిమాపై అంచనాలను మరోసారి పెంచింది. ఇదే ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) తాను నిర్మించబోయే సినిమా గురించి కూడా నాని స్పందించాడు.

Chiranjeevi, Srikanth Odela movie update confirmed by Nani

నిర్మాతగా చిరుతో సినిమా చేయడం తనకు కలలాంటిదని, ఇది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని చెప్పాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందబోయే ఈ ప్రాజెక్ట్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని చెప్పాడు. “శ్రీకాంత్ గారు చిరంజీవిపై ఉన్న అభిమానం ఈ సినిమాలో కనిపిస్తుంది” అంటూ నాని వివరించాడు. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్ అందించబోతున్నాడన్నది మరో క్రేజీ అప్డేట్. మొత్తానికి హీరోగా, నిర్మాతగా నాని పాన్ ఇండియా స్థాయిలో తన పట్టు చూపించడానికి రెడీ అవుతున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Srikanth Odela
  • #The Paradise

Also Read

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

related news

NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

trending news

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

11 mins ago
Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

41 mins ago
పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

2 hours ago
టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

2 hours ago
Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

4 hours ago

latest news

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

4 hours ago
Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

5 hours ago
Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

6 hours ago
Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

6 hours ago
Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version