Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Robinhood: ఆ తేదీ విషయంలో తగ్గేదేలే అంటున్న నితిన్.. అలా క్లారిటీ వచ్చేసిందిగా!

Robinhood: ఆ తేదీ విషయంలో తగ్గేదేలే అంటున్న నితిన్.. అలా క్లారిటీ వచ్చేసిందిగా!

  • July 20, 2024 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Robinhood: ఆ తేదీ విషయంలో తగ్గేదేలే అంటున్న నితిన్.. అలా క్లారిటీ వచ్చేసిందిగా!

ఈ మధ్య కాలంలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేయడం తలనొప్పిగా మారింది. పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్లలో మార్పులు చోటు చేసుకుంటూ ఉండటం మిగతా సినిమాలపై ఊహించని స్థాయిలో ప్రభావం చూపుతోంది. డిసెంబర్ నెల టార్గెట్ గా ఎక్కువ సంఖ్యలో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తండేల్ (Thandel) మూవీ డిసెంబర్ రేస్ నుంచి తప్పుకుందని వార్తలు వినిపించాయి. అయితే తండేల్ మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ మార్పుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే నితిన్ (Nithiin)  రాబిన్ హుడ్ (Robinhood) మాత్రం ముందుగా ప్రకటించిన డిసెంబర్ నెల 20వ తేదీనే థియేటర్లలో విడుదల కానుందని వెల్లడైంది. కన్నప్ప  (Kannappa) , గేమ్ ఛేంజర్  (Game Changer)  , బాలయ్య (Balakrishna) – బాబీ (Bobby) కాంబో మూవీ సైతం డిసెంబర్ నెలను టార్గెట్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి పండుగకు ఇప్పటికే పలు సినిమాలు షెడ్యూల్ అయిన నేపథ్యంలో పెద్ద సినిమాలకు, మిడిల్ రేంజ్ సినిమాలకు డిసెంబర్ ఆప్షన్ గా నిలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ ఏడాది డిసెంబర్ నెలలో థియేటర్లు మాత్రం కళకళలాడతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. డిసెంబర్ నెలలో రిలీజ్ కానున్న సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమా విషయంలో నితిన్ సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల డైరెక్టర్ కాగా శ్రీలీల  (Sreeleela)  ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ దొంగగా కనిపించనున్నారు.

వెంకీ కుడుముల  (Venky Kudumula) నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ తన సక్సెస్ రేట్ ను పెంచుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. డిసెంబర్ 20వ తేదీ విషయంలో అస్సలు తగ్గనని హీరో నితిన్ చెప్పకనే చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Robinhood
  • #Sreeleela
  • #Venky Kudumula

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

23 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

24 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

24 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

38 mins ago
Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

3 hours ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

4 hours ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

4 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version