Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Rocking Rakesh, Sujatha: రాకింక్ రాకేశ్ పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కథ ఇదేనా?

Rocking Rakesh, Sujatha: రాకింక్ రాకేశ్ పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కథ ఇదేనా?

  • November 18, 2023 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rocking Rakesh, Sujatha: రాకింక్ రాకేశ్ పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కథ ఇదేనా?

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ కేసీఆర్ అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో హీరోగా నటించడంతో పాటు నిర్మించారు. సుజాతతో పెళ్లి గురించి రాకేశ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ అమ్మాయి ఊరు మా ఊరి పక్క ఊరేనని చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని రాకేశ్ తెలిపారు. నా జాతకంలో సన్యాస జీవితం ఉందని రాకింగ్ రాకేశ్ వెల్లడించడం గమనార్హం. ఫైనాన్షియల్ గా మంచి గైడెన్స్ ఇచ్చిన వారిలో నాగబాబుగారు కూడా ఉన్నారని రాకేశ్ ఆన్నారు.

నాగబాబు గారు ఇల్లు కొనుగోలు చేయాలని జబర్దస్త్ కమెడియన్లకు సూచించారని ఆయన తెలిపారు. సుజాత నాకు కరెక్ట్ అని చాలా హింట్స్ వచ్చాయని రాకేశ్ తెలిపారు. ఆరోజులు గుర్తుకొస్తే నేనేనా అలా ప్రవర్తించింది అని నాకు అనిపిస్తుందని రాకేశ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. పెళ్లి సమయంలో భోజనానికి బంతికి కూర్చున్నట్టు కూర్చున్నానని వాళ్లే పెళ్లి కార్యక్రమాలు చూసుకున్నారని రాకేశ్ అన్నారు.

పెళ్లికి ముందు ఏం చేసినా చెల్లుతుందని రాకేశ్ పేర్కొన్నారు. నేను ఒకప్పుడు సెన్సిటివ్ అని ఇప్పుడు మాత్రం రాటుదేలిపోయానని రాకేశ్ చెప్పుకొచ్చారు. వి.ఎన్.ఆదిత్య గారు నాకు కెరీర్ పరంగా ఎంతో సహాయం చేశారని రాకేశ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. నన్ను నమ్ముకుని సుజాత వచ్చిందని ఆమె ధైర్యం ఇచ్చిందని అమ్మ ఉన్న సమయంలో మనకు తెలియని భయం ఉంటుందని రాకేశ్ అన్నారు. సుజాత నన్ను ఎవరైనా ఏమైనా అంటే రివర్స్ లో కౌంటర్ ఇస్తుందని రాకేశ్ చెప్పుకొచ్చారు.

వాళ్లంటే తప్పు లేదు మనమంటే తప్పా అని సుజాత నాతో చెబుతుందని (Rocking Rakesh) రాకేశ్ కామెంట్లు చేశారు. పెళ్లి వద్దని అనుకున్నా సుజాత చూపించిన కేరింగ్ వల్లే పెళ్లి చేసుకున్నట్టు రాకేశ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. రాకేశ్ సుజాత జోడీని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rocking Rakesh
  • #Sujatha

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

4 hours ago

5 hours ago

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version