Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rohini, Raghuvaran: వైరల్ అవుతున్న రఘువరన్ భార్య, నటి రోహిణి పోస్ట్..!

Rohini, Raghuvaran: వైరల్ అవుతున్న రఘువరన్ భార్య, నటి రోహిణి పోస్ట్..!

  • December 12, 2022 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rohini, Raghuvaran: వైరల్ అవుతున్న రఘువరన్ భార్య, నటి రోహిణి పోస్ట్..!

ఒకప్పుడంటే సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేవరకు పెద్దగా ఎవరికీ తెలిసేవి కావు.. సోషల్ మీడియా కారణంగా సెలబ్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ని ఫాలో అయితే చాలు.. వాళ్ల పర్సనల్ విషయాలు కూడా తెలిసిపోతాయి.. రీసెంట్‌గా సీనియర్ నటి రోహిణి మొల్లేటి పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్లను, తెలుగు ప్రేక్షకులను భావోద్వాగానికి గురి చేస్తుంది.. డిసెంబర్ 11న వెర్సటైల్ యాక్టర్ రఘవరన్ జయంతి.. 1958 డిసెంబర్ 11న కేరళలోని కొల్లెంగోడ్‌‌లో జన్మించారాయన..

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లోనే పాన్ ఇండియా యాక్టర్ రఘవరన్.. ప్రతినాయక పాత్రలకు పెట్టింది పేరు. ‘పసివాడి ప్రాణం’, ‘శివ’, ‘బాషా’, ‘సుస్వాగతం’,‘మాస్’ .. ఇలా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సూపర్ హిట్ సినిమాలలో అద్భుతమైన పాత్రలు పోషించి మెప్పించారు.. విలన్ అంటే రఘువరన్.. విలనిజం అంటే రఘవరన్‌దే అన్నంతగా చెరుగని ముద్ర వేశారు.. ఆయన తెలుగులో చివరిగా నితిన్ నటించిన ‘ఆటాడిస్తా’ మూవీలో కనిపించారు..

కళ్లతోనే హావభావాలు పలికించడం.. డిఫరెంట్ వాయిస్‌తో భయపెట్టడం ఆయనకే సాధ్యం.. పలు విజయవంతమైన చిత్రాలలో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నారు.. రఘువరన్ 64వ జయంతి సందర్భంగా ఆయన భార్య, (మాజీ అని చెప్పాలి.. ఎందుకంటే ఆయన చనిపోయేనాటికి వీరిద్దరూ విడిపోయారు) సీనియర్ నటి రోహిణి ఓ అరుదైన ఫోటోను షేర్ చేస్తూ ‘రఘ…’ అని కామెంట్ చేశారు.

ఆయన మీద ఉన్న అంతులేని ప్రేమను, ఆయన లేకుండా గడుస్తున్న కాలాన్ని గురించి వివరించి చెప్పడానికి మాటలు రాక, చాలక.. భావోద్వేగంతో ఆమె ఈ ట్వీట్ చేశారు.. నెట్టింట రోహిణి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.. 1996లో వీరి పెళ్లి జరిగింది.. 2000 సంవత్సరంలో ఓ బాబు పుట్టాడు.. 2004లో విడాకులు తీసుకున్నారు.. 2008 మార్చి 19న తన 49వ ఏట రఘువరన్ కన్నుమూశారు.. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారు..

Raghu… pic.twitter.com/6dzbdRZAAH

— Rohini Molleti (@Rohinimolleti) December 10, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raghuvaran
  • #Actress Rohini
  • #Raghuvaran
  • #Rohini

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

8 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

10 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

11 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

12 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

14 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version