Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్‌ బాలీవుడ్ ఎంట్రీ పై వచ్చిన రూమర్స్ ని ఖండించిన రోహిత్

ప్రభాస్‌ బాలీవుడ్ ఎంట్రీ పై వచ్చిన రూమర్స్ ని ఖండించిన రోహిత్

  • July 22, 2017 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్‌ బాలీవుడ్ ఎంట్రీ పై వచ్చిన రూమర్స్ ని ఖండించిన రోహిత్

బాహుబలి విడుదలైనప్పటి నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అతడితో ఫలానా స్టార్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నాడు.. ఫలానా స్టూడియో అతడితో సంప్రదింపులు జరుపుతోంది.. అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ‘బాహుబలి-2’ విడుదల తర్వాత అవి మరింత పెరిగాయి. కరణ్ జోహార్ తో ప్రభాస్ ఒక ఒప్పందం చేసుకున్నాడని, అలాగే బాలీవుడ్ కామెడీ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఐతే దీని గురించి కరణ్ ఏమీ మాట్లాడలేదు కానీ.. రోహిత్ మాత్రం ఈ రూమర్లపై స్పందించాడు.

తాను ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నాడు. తాను ఇంత వరకు ప్రభాస్‌ను ఎప్పుడూ కలవలేదని.. అతడితో ఎప్పుడు మాట్లాడలేదని.. తనతో సినిమా చేసే ఆలోచన తనకు లేదని చెప్పాడు. ఐతే ఈ వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సంతోషిస్తున్నారు. ఎందుకంటే రోహిత్ కు దర్శకుడిగా పెద్ద పేరైతే ఉంది కానీ.. అతను తీసినవన్నీ రొటీన్ కామెడీ సినిమాలే. కాబట్టి ప్రభాస్‌తో తాను సినిమా చేయట్లేదని రోహిత్ అంటే మన జనాలు సంతోషించాలే తప్ప ఫీలవ్వాల్సిందేమీ లేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Prabhas
  • #Prabhas Movies
  • #Rohit Shetty
  • #Rohit Shetty Movies

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

12 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

12 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

1 day ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

3 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

4 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

5 hours ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version