Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Actress Roja: జబర్దస్త్ వివాదాలపై స్పందించిన రోజా.. ఏం చెప్పారంటే?

Actress Roja: జబర్దస్త్ వివాదాలపై స్పందించిన రోజా.. ఏం చెప్పారంటే?

  • December 24, 2022 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Roja: జబర్దస్త్ వివాదాలపై స్పందించిన రోజా.. ఏం చెప్పారంటే?

తెలుగులో సక్సెస్ అయిన కామెడీ షోలలో జబర్దస్త్ షో ఒకటనే సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల పాటు బుల్లితెరపై ప్రసారమైన ఈ కామెడీ షో ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న షోలలో ఈ షో ఒకటి కావడం గమనార్హం. అయితే రోజా గారి వల్లే నాగబాబు గారు జబర్దస్త్ షోకు దూరమయ్యారని కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.

ఈ కామెంట్ల గురించి రోజా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చాలా సందర్భాల్లో ఆయన నన్ను పొగిడారని నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరోయిన్ నేను అని నాగబాబు భావిస్తారని రోజా కామెంట్లు చేశారు. నాగబాబు విషయంలో తాను గౌరవంగానే ఉన్నానని రోజా పేర్కొన్నారు. జబర్దస్త్ కు నాగబాబు దూరం కావడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని రోజా చెప్పకనే చెప్పేశారు. తాజాగా రోజా ఒక సందర్భంలో వైసీపీని వీడాల్సి వస్తే రాజకీయాలకే దూరమవుతానని చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రోజా రాబోయే రోజుల్లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది. రోజా రాజకీయాల్లో ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు అభిమానుల దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారు. పిల్లలను వాళ్లకు నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తానని రోజా పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. రోజా అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో సక్సెస్ అయ్యారు.

naga babu with roja jabardasth

రోజా తాను సినీ కెరీర్ పరంగా ఎదుగుతూనే ఒదిగి ఉంటున్నారు. రోజా ప్రస్తుతం వైసీపీ మంత్రిగా ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రోజా రాజకీయాల్లో మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Babu
  • #Actress Roja
  • #Jabardasth
  • #Naga Babu
  • #Roja

Also Read

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

related news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

1 hour ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

5 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

19 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

20 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

21 hours ago

latest news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

23 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

1 day ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version