Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Roja: జబర్దస్త్ జడ్జిగా మళ్లీ సందడి చేసిన మంత్రి రోజా.. వీడియో వైరల్!

Roja: జబర్దస్త్ జడ్జిగా మళ్లీ సందడి చేసిన మంత్రి రోజా.. వీడియో వైరల్!

  • December 30, 2022 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja: జబర్దస్త్ జడ్జిగా మళ్లీ సందడి చేసిన మంత్రి రోజా.. వీడియో వైరల్!

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే గత పది సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఇప్పటికే నెంబర్ వన్ రేటింగ్స్ సొంతం చేసుకున్నటువంటి వాటిలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం బుల్లితెరపై ప్రసారమవుతూ 10 సంవత్సరాలు అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో సినీనటి రోజా నాగబాబు జడ్జిలుగా వ్యవహరించారు.

అయితే కొన్ని కారణాలవల్ల నాగబాబు ఈ కార్యక్రమం మొదట్లోనే ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.రోజా మాత్రం తొమ్మిది సంవత్సరాల పాటు ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈమెకు మంత్రి పదవి రావడంతో తనపై మరిన్ని బాధ్యతలు పెరగాయని అందుకే తాను ఇష్టం లేకపోయినా బుల్లితెర కార్యక్రమాలకు దూరం కావలసి వస్తుందని చెప్పి జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. అయితే తాజాగా మరోసారి రోజా జబర్దస్త్ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇంద్రజ కృష్ణ భగవాన్ లతో పాటు రోజా కూడా జడ్జిగా వ్యవహరించారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే రోజా ఈ కార్యక్రమంలో తిరిగి సందడి చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… జబర్దస్త్ కార్యక్రమం 500 ఎపిసోడ్ లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో రోజా జబర్దస్త్ వేదికపై సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఎప్పటిలాగే కమెడియన్స్ తనపై పంచ్ డైలాగులు వేస్తూ అందరిని నవ్వించారు. ఇక ఈ వేదికపై రోజా గారికి సన్మానం చేసినట్టు తెలుస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా రోజూ మాట్లాడుతూ నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ అందరిని కూడా ప్రేక్షకులు మర్చిపోయారు కానీ ఇప్పటికి నేను గుర్తున్నాను అంటే అందుకు గల కారణం జబర్దస్త్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actres Roja
  • #Jabardasth
  • #Roja

Also Read

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

trending news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

8 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 day ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

6 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

6 hours ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

7 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version