Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Roja,Mahesh Babu: మహేష్ సినిమాలో నటిస్తే అలాంటి పాత్ర చేయాలని ఉందంటున్న రోజా!

Roja,Mahesh Babu: మహేష్ సినిమాలో నటిస్తే అలాంటి పాత్ర చేయాలని ఉందంటున్న రోజా!

  • November 16, 2022 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja,Mahesh Babu: మహేష్ సినిమాలో నటిస్తే అలాంటి పాత్ర చేయాలని ఉందంటున్న రోజా!

సూపర్ స్టార్ కృష్ణ గారు మంగళవారం నాడు తెల్లవారు జామున మరణించడంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నిన్న కృష్ణ గారి భౌతిక కాయాన్ని నానాక్రం గూడలోని ఆయన నివాసంలో ఉంచగా సినీ రాజకీయ నాయకులు విచ్చేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఈరోజు ఆయన భౌతిక కాయాన్ని అంతిమయాత్ర నిమిత్తం పద్మాలయ స్టూడియో నుండి మహాప్రస్థానం కి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.

ఇదిలా ఉండగా.. సినీ నటి, వైసీపీ మంత్రి అయిన రోజా కూడా కృష్ణ గారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కృష్ణ గారితో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె మహేష్ బాబు సినిమాల్లో నటించలేదు. ఒకవేళ మహేష్ బాబు సినిమాలో నటిస్తే అక్క పాత్ర పోషించాలని ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రోజా మాట్లాడుతూ.. “మహేష్ బాబు గారు చిన్నప్పటి నుండి నాకు ఇష్టం. అంటే నా చిన్నప్పటి నుండి కాదు, మహేష్ బాబు చిన్నప్పటి నుండి నాకు ఇష్టం.

సో నా లైఫ్ లో మహేష్ తో యాక్ట్ చేస్తే, ఆయనకు అక్క పాత్రలో నటించాలని ఉంది అని చాలా సందర్భాల్లో చెప్పాను. మహేష్ బాబుకి భగవంతుడు ఎందుకు ఇంత కష్టమిచ్చాడో అర్ధం కాలేదు. ఎందుకంటే.. ఏ మనిషైనా కూడా ఒక విషాదాన్నే భరించలేడు. అలాంటిది ఒక సంవత్సరంలో మహేష్ కు మూడు విషాదాలు ఇచ్చాడు దేవుడు. తన అన్న రమేష్ బాబుని పోగొట్టుకున్నాడు,తల్లి ఇందిర గారిని పోగొట్టుకున్నాడు ఇప్పుడు కృష్ణ గారిని కూడా పోగొట్టుకున్నాడు.

మహేష్ బాబుది చాలా సాఫ్ట్ నేచర్. ఏది కూడా బయటకు చెప్పుకోలేడు. అలాంటి వ్యక్తి తనలో తాను ఎంత కుమిలిపోతున్నాడో అర్థమవుతుంది. కచ్చితంగా భగవంతుడు ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలి. ఇండస్ట్రీ అండ కూడా ఆ కుటుంబానికి ఉంటుంది అని అర్థమవుతుంది. అలాగే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్ గారికి ఆ కుటుంబంతో ఎంత బాండింగ్ ఉందో కూడా మనందరికీ తెలుసు.జగన్ గారితో కూడా మహేష్… ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో అందరికీ తెలుసు. కాబట్టి మా పార్టీ అండదండలు కూడా కృష్ణ గారి కుటుంబానికి ఉంటుంది నేను చెబుతూ ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Roja
  • #mahesh
  • #Mahesh Babu
  • #Roja

Also Read

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

trending news

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

27 mins ago
Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

43 mins ago
Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

14 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

17 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

18 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

15 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

19 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

21 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

22 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version