Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ని అభినందించిన బాలీవుడ్ నటుడు

ఎన్టీఆర్ ని అభినందించిన బాలీవుడ్ నటుడు

  • June 22, 2017 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ని అభినందించిన బాలీవుడ్ నటుడు

“ఎన్టీఆర్ హార్డ్ వర్కర్, ఆయన స్టార్ హీరో అయినప్పటికీ ఒద్దికగా ఉంటారు. అతనికి సాటెవ్వరూ లేరు” అని  బాలీవుడ్ నటుడు రోనిత్‌ రాయ్‌ చెప్పారు. “ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుండడం నాకు ఆనందంగా ఉంది. విద్యార్థిగా ఇక్కడ షూటింగ్ లో పాల్గొన్నాను. ఎంతో నేర్చుకోవాలి” అని ట్వీట్ చేశారు. బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జైలవకుశ’ చిత్రంలో విలన్ గా రోనిత్‌ రాయ్‌ ఖరారు కాగానే తారక్ ఫ్యాన్స్  అతని ఘన స్వాగతం పలికారు. దీంతో ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. గురువారం ‘జై లవకుశ’ చిత్ర బృందాన్ని కలిసిన రోనిత్‌  అనంతరం  రామోజీ ఫిలిం సిటీలో 2 కోట్లతో వేసిన భారీ సెట్ లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో విలన్‌గా మొదట కన్నడ నటుడు దునియా విజయ్‌ని ఎంపిక చేయాలని భావించినా, కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అతన్ని పక్కన పెట్టారు. ఆ పాత్ర రోనిత్‌ కి దక్కింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్, నందితా రాజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ కి థియేటర్లోకి రానుండగా.. జులై మొదటి వీక్ లో టీజర్ రిలీజ్ కానుంది.ntr-2ntr-1

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #jai lava kusa
  • #NTR
  • #ronith roy

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

2 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

20 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

2 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

4 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version