Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Roshan: రోషన్ సినిమా ఆగిపోయిందా?

Roshan: రోషన్ సినిమా ఆగిపోయిందా?

  • December 14, 2024 / 10:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roshan: రోషన్ సినిమా ఆగిపోయిందా?

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ (R0shan) హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ, అప్పుడప్పుడూ మంచి ప్రాజెక్టులు అందుకుంటున్న విషయం తెలిసిందే. రుద్రమదేవి (Rudhramadevi) చిత్రంలో చిన్న పాత్రతో మొదలుపెట్టిన రోషన్, నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందD వంటి చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, రోషన్ లుక్స్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. తాజాగా రోషన్ నటిస్తున్న చాంపియన్ చిత్రం కొద్దిరోజుల క్రితం సెట్స్ పైకి వెళ్లగా, మరొక పెద్ద ప్రాజెక్ట్ వృషభ మీద పలు ఆసక్తికరమైన అంచనాలు ఉన్నాయి.

Roshan

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) – రోషన్ (Roshan) కలిసి తండ్రీకొడుకులుగా కనిపించబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్నట్లు ప్రకటించారు. ఇంటెన్స్ డ్రామాతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని నిర్మాతలు చెప్పడం అందరిలో ఆసక్తి పెంచింది. అయితే వృషభ షూటింగ్ సంబంధిత అప్డేట్స్ చాలా కాలంగా రాలేదు. చిత్రం ప్రారంభమైన తర్వాత నుంచి మరో షెడ్యూల్ చేపట్టలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్ యు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరికథ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 పని సినిమా రివ్యూ & రేటింగ్!

తాజాగా, నటుడు శ్రీకాంత్ (Srikanth) ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు క్లారిటీ ఇచ్చారు. మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత చిత్రానికి సంబంధించి ఎలాంటి వర్క్ జరగలేదని, ప్రస్తుతానికి సినిమా ఆగిపోయినట్లే అనిపిస్తోందని చెప్పారు. రోషన్ కెరీర్‌కు ఈ చిత్రం మంచి బూస్ట్ ఇస్తుందని భావించిన ఫ్యాన్స్ ఇప్పుడు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ చిత్రానికి ముందు రోషన్ (Roshan) చేసిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, వృషభ ప్రాజెక్ట్ అతనికి మంచి అవకాశంగా కనిపించింది.

అంతేకాదు, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటుడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన పాత్రకు మెమరబుల్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే ఆశ కలిగించింది. కానీ సినిమా నిలిచిపోవడం అనేక ప్రశ్నలను తెర మీదకు తెచ్చింది. ఇదిలా ఉండగా, రోషన్ ప్రస్తుతం చాంపియన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మంచి విజయాన్ని అందించాలని రోషన్ ఆశిస్తున్నాడు.

అప్పుడు డిజాస్టర్ .. ఈసారి హిట్టు కొడతారా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohanlal
  • #Roshan
  • #srikanth

Also Read

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

related news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

43 mins ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

1 hour ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

3 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

8 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

23 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

2 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

1 day ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version