Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘రౌడీ’బాయ్స్ వెర్సస్ ‘హీరో’ .. ఆ సినిమాకే ఎక్కువ ప్లస్..!

‘రౌడీ’బాయ్స్ వెర్సస్ ‘హీరో’ .. ఆ సినిమాకే ఎక్కువ ప్లస్..!

  • January 13, 2022 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రౌడీ’బాయ్స్ వెర్సస్ ‘హీరో’ .. ఆ సినిమాకే ఎక్కువ ప్లస్..!

2022 వ సంవత్సరం ప్రారంభమై 12 రోజులు పూర్తయినప్పటికీ.. ఇంకా టాలీవుడ్ హిట్టు మొహం చూడలేదు. ఈ సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’ ‘రాధే శ్యామ్’ ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ కళకళలాడుతుంది అనుకుంటే.. ‘అతిథి దేవో భవ’, ‘1945’ చిత్రాలతో చాలా నీరసంగా స్టార్ట్ అయ్యింది. ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’ ఒక్కటే పెద్ద సినిమా. మిగిలినవి అన్నీ చిన్నా చితకా సినిమాలే..! అయితే ఇద్దరు కొత్త హీరోలు ఈ సంక్రాంతి టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

ఒకరు దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ కాగా మరొకరు కృష్ణ గారి మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అయిన అశోక్ గల్లా. ‘రౌడీ బాయ్స్’ తో ఆశిష్ , ‘హీరో’ అంటూ అశోక్ గల్లా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ‘రౌడీ బాయ్స్’ .. జనవరి 14న విడుదల కాబోతుండగా, ‘హీరో’ జనవరి 15న విడుదల కాబోతుంది. ఈ ఇద్దరు డెబ్యూ హీరోల్లో హిట్టు కొట్టేది ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఈ ఇద్దరు హీరోల సినిమాల ట్రైలర్లు బాగున్నాయి. ​ఇద్దరికీ స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ మరియు లిప్ లాక్ లు పెట్టుకునే ఛాన్స్ దక్కింది. అయితే ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. అతని బ్యానర్ నుండీ వచ్చే సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. అంతేకాకుండా ‘బంగార్రాజు’ కంటే కూడా ఎక్కువ థియేటర్లను సొంతం చేసుకుంది ‘రౌడీ బాయ్స్’ చిత్రం. హీరో ఒకరోజు ఆలస్యంగా విడుదలవుతుంది కాబట్టి..

థియేటర్లు ఎక్కువ దొరికే అవకాశం లేదు. ఇక్కడ ‘హీరో’ తో పోలిస్తే ‘రౌడీ బాయ్స్’ కే ఎక్కువ ప్లస్ లు ఉన్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద ‘రౌడీ బాయ్స్’ టార్గెట్ రూ.10 కోట్లు కాగా, ‘హీరో’ టార్గెట్ రూ.8 కోట్లుగా ఉంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Ashish
  • #Dil Raju
  • #NTR
  • #Rowdy Boys

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 hour ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version