Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RRR Trailer: కుంభస్థలాన్ని బద్దలుకొట్టడం గ్యారెంటీ…!

RRR Trailer: కుంభస్థలాన్ని బద్దలుకొట్టడం గ్యారెంటీ…!

  • December 9, 2021 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Trailer: కుంభస్థలాన్ని బద్దలుకొట్టడం గ్యారెంటీ…!

దర్శక ధీరుడు రాజమౌళి మామూలు హీరోలనే సూపర్ హీరోలుగా చూపిస్తాడు… అలాంటిది చరిత్ర గర్వించదగ్గ ఇద్దరు సూపర్ హీరోల గురించి సినిమా తీస్తే ఎలా ఉంటుందో.. మన ఊహకే వదిలేసాడు. మూడున్నర ఏళ్ళ నిరీక్షణకు తెరదించే విధంగా ఆర్.ఆర్.ఆర్ ను ఆవిషకరించినట్టు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ స్పష్టం చేసింది. లేట్ చేయకుండా ట్రైలర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెడదాం. ఈ ట్రైలర్ అభిమానులకే కాదు యావత్ సినీ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ అని చెప్పాలి.

ఎన్టీఆర్ పులితో ఫైట్ చేయడం… ఆ పులి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ గర్జించడం .. అటు తర్వాత పులిని వేటాడే వేటగాడు గా రాంచరణ్ ఎంట్రీ ఇవ్వడం రాజమౌళి మాస్ గాడ్ అనడానికి నిదర్శనం.అనంతరం కథలోని లోతుని ఎమోషన్ ను చూపించే ప్రయత్నం చేశాడు. బ్రిడ్జి సీక్వెన్స్ లు, అడవిలో ఫైట్ లకి సంబందించిన విజువల్స్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. భీమ్, రామరాజు లను బ్రిటిషర్లు చిత్ర హింసలు పెడుతున్న విజువల్స్ కూడా ఉన్నాయి.

సీత పాత్ర పోషిస్తున్న అలియా కడుపు పై బ్రిటిష్ వాడు తన్నడం అందరినీ అగ్రెసివ్ కు గురిచేస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది కానీ చివర్లో ఈ నక్కల వేట ఎంత సేపు కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పదా అంటూ రాంచరణ్ పలికే డైలాగ్ బాక్సాఫీస్ బద్దలవ్వబోతుందని సంకేతాలు ఇచ్చాయి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version