Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » RRR: ఆర్ఆర్ఆర్ స్పెషల్ టెలీకాస్ట్ కు రేటింగ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

RRR: ఆర్ఆర్ఆర్ స్పెషల్ టెలీకాస్ట్ కు రేటింగ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • March 24, 2023 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: ఆర్ఆర్ఆర్ స్పెషల్ టెలీకాస్ట్ కు రేటింగ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై దాదాపుగా ఏడాది అవుతోంది. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా టాప్ లో నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉండగా ఈ సినిమాకు వచ్చిన అవార్డులు సైతం తక్కువేం కాదు. రాజమౌళి డైరెక్షన్ లో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఇద్దరు హీరోలకు మంచి పేరును తెచ్చిపెట్టడంతో పాటు ఫ్యాన్స్ కు తెగ నచ్చింది. తాజాగా ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో ప్రసారమైంది.

ఒక్క బ్రేక్ కూడా లేకుండా ఈ సినిమా ప్రసారం కాగా ఈ సినిమాకు ప్రేక్షకులు రికార్డ్ స్థాయిలో రేటింగ్ వచ్చేలా చేశారు. ఈ సినిమాకు ఏకంగా 8.17 రేటింగ్ వచ్చింది. ఈ రేటింగ్ ను చూసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడానికి ఒకరోజు ముందు ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైంది. ఆర్ఆర్ఆర్ విడుదలై ఏడాదైనా ఈ సినిమా హవా మాత్రం తగ్గలేదు.

స్టార్ మా ఛానెల్ నిర్వాహకుల ప్లాన్ ఫలించిందని ఈ సినిమాకు అదిరిపోయే రేటింగ్ సొంతమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రాబోయే రోజుల్లో కూడా ఇదే రేంజ్ లో రేటింగ్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి సినిమాలలో ఛత్రపతి నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు ప్రతి మూవీ శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంటోంది.

ఆ ఛానల్ టాప్ స్థానంలో నిలవడంలో జక్కన్న సినిమాల పాత్ర కూడా కొంతమేర ఉంది. జక్కన్న రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు డిమాండ్ పెరుగుతుండగా మూడేళ్లకు ఒక సినిమాను జక్కన్న తెరకెక్కిస్తున్నారు. జక్కన్న తర్వాత సినిమాలు సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

17 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

18 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

20 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

22 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

23 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version