Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘జాతిరత్నాలు’ టీమ్‌కి ‘RRR’ గిఫ్ట్‌ చూశారా?

‘జాతిరత్నాలు’ టీమ్‌కి ‘RRR’ గిఫ్ట్‌ చూశారా?

  • March 13, 2021 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జాతిరత్నాలు’ టీమ్‌కి ‘RRR’ గిఫ్ట్‌ చూశారా?

ఒక్కోసారి సినిమా ఇండస్ట్రీలో స్పోర్టివ్‌నెస్‌, స్నేహం, అభిమానం చూస్తే… చాలా ముచ్చటేస్తుంటుంది. పక్క హీరో సినిమా వస్తోందంటే… ఫలితం ఏంటి అనేది పక్కనపెట్టి, ముందుగా వాళ్ల మంచిని ఆకాంక్షిస్తుంటారు. తమదైన శైలిలో వాళ్లకు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. వన్స్‌ ఫలితం రాగానే, దానిని కూడా సెలబ్రేట్‌ చేసుకుంటారు. సోషల్‌ మీడియా వచ్చాకనే ఇది ఎక్కువైందని చెప్పాలి. సినిమా విడుదల అనగానే… మిగిలిన చిత్రాల సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో ట్వీట్లు కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి పరిస్థితి కనిపించింది.

నాగ్‌ అశ్విన్‌ నిర్మాతగా రూపొందిన ‘జాతిరత్నాలు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. బాక్సాఫీసు దగ్గర సినిమా నవ్వులతోపాటు, కాసులూ కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో RRR సినిమా టీమ్‌ వెరైటీగా విష్‌ చేసింది. మనకు తెలిసిన జాతి రత్నాలు నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ అయితే… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల చేసిన జాతిరత్నాలు… రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. అవును ఈ ముగ్గురు జాతిరత్నాలు గెటప్‌లో ఓ క్యారికేచర్‌ను పోస్ట్‌ చేసి విష్ చేశారు.

ఇక ఆ పోస్టర్‌లో ఆసక్తి రేపే ఇంకో మేటర్‌ ఏంటంటే… పోస్టర్‌లో ముగ్గురికీ ఇచ్చిన నెంబర్లు. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ విడుదల చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్‌కు 840 ఇవ్వగా, రాజమౌళికి 420 ఇచ్చారు. ఇక రామ్‌చరణ్‌కు 210 ఇచ్చారు. అంటే చెర్రీకి డబుల్‌ రాజమౌళి అయితే… ఆయనకు డబుల్‌ ఎన్టీఆర్‌ అన్నమాట. ఇదంతా పక్కనపెడితే… ఈ విషెస్‌ కాన్సెప్ట్‌ ఏదో బాగుంది కదా.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jathi Ratnalu
  • #Jr Ntr
  • #Naveen Polishetty
  • #Priyadarshi
  • #Rahul Ramakrishna

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

6 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

6 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

6 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

22 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

22 hours ago

latest news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

2 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

3 hours ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version