Ruhani Sharma: బోల్డ్ లుక్ తో అభిమానుల్లో మరింత వేడి పెంచుతున్న రుహాని శర్మ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!
రుహాని శర్మ.. 'చి ల సౌ' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈమె ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిగా.. చాలా అంటే చాలా సింపుల్ గా, ఇంకా చెప్పాలంటే సహజంగా కనిపించింది. . ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదు.. తాజాగా వైట్ క్లాత్ చుట్టుకుని బెడ్ పై తన అందాలు ఆరబోస్తూ హాట్ ఫోజులతో తన అందాల వేడి చూపించింది. రుహాని షేర్ చేసిన ఫొటోలో బోల్డ్ లుక్‌లో విరహం ఉట్టిపడుతున్నట్లు ఇస్తున్న హావభావాలు యువతని కుదురుగా ఉండనీయడం లేదు.. మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి :