Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: పెద్దమ్మ ఆశలు రేపుతుంది కానీ ఏదీ అవ్వట్లేదు.!

Prabhas: పెద్దమ్మ ఆశలు రేపుతుంది కానీ ఏదీ అవ్వట్లేదు.!

  • July 10, 2024 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: పెద్దమ్మ ఆశలు రేపుతుంది కానీ ఏదీ అవ్వట్లేదు.!

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఏ ఇండియన్ హీరోకి లేని విధంగా ప్రభాస్ (Prabhas)  కి  బాక్సాఫీస్ స్టామినా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) తో ప్రభాస్ తన స్టార్ డం ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది.దీనికి ముందు వచ్చిన ‘సలార్’ (Salaar) కూడా బాగానే ఆడింది. మినిమమ్ ప్రమోషన్ చేయకపోయినా ప్రభాస్ సినిమాలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి.

సినిమాల పరంగా ప్రభాస్ తన ఫ్యాన్స్ ని సంతృప్తి పరుస్తున్నాడు. అందులో డౌట్ లేదు. కానీ ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళు ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మరోపక్క నేషనల్ మీడియాలో కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి. దాదాపు 13 ఏళ్ళ నుండి ప్రభాస్ పెళ్లి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అది నేషనల్ టాపిక్ అయిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

ఇంటర్నేషనల్ మీడియా దీనిని అంత సీరియస్ గా తీసుకోదు. పక్క దేశాల్లో పెళ్లి గురించి సీరియస్నెస్ ఉండదు.ఎటొచ్చి బాలీవుడ్ మీడియాలోనే ప్రభాస్ పెళ్లి గురించి తెగ చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రభాస్ పెళ్లి గురించి గతంలో ఆయన పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) గారు అప్డేట్స్ ఇచ్చేవారు. ఆయన పోయాక ఆ అప్డేట్స్ ఇవ్వాల్సిన భారం కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ అయినటువంటి శ్యామలా దేవి పై పడింది. ఆమె ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా త్వరలోనే ప్రభాస్ పెళ్లి అంటుంది.

‘అరువు రేపు’ అన్నట్టు. ప్రభాస్ వయసు 45 కి చేరుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. మొన్నటికి మొన్న బుజ్జి మేకింగ్ వీడియో ప్రమోషన్ కోసం తన పెళ్లి టాపిక్ కి డైవర్ట్ అయ్యేలా చేశాడు ప్రభాస్. అదంతా డైరెక్టర్ చేయమంటే చేశానని చెప్పి సైడ్ అయిపోయాడు కానీ తన పెళ్లి పై మాత్రం స్పందించలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas
  • #shyamala devi

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

4 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version