Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: ఆచార్య రీషూట్ అంటూ ప్రచారం.. కానీ?

Chiranjeevi: ఆచార్య రీషూట్ అంటూ ప్రచారం.. కానీ?

  • December 18, 2021 / 10:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆచార్య రీషూట్ అంటూ ప్రచారం.. కానీ?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత స్టార్ హీరో బాలకృష్ణ ధైర్యంగా అఖండ సినిమాను విడుదల చేయగా తెలుగు రాష్ట్రాల్లో అఖండ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. 16 రోజుల్లో ఈ సినిమాకు 65 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఫుల్ రన్ లో అఖండ మరో కోటి రూపాయల కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. నిన్న పుష్ప మూవీ రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కావడంతో అఖండ మూవీ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

అఖండ బాలయ్య సినీ కెరీర్ లో మెమరబుల్ హిట్ గా నిలవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే అఖండ ప్రభావం ఆచార్య మూవీపై పడిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఆచార్య సినిమా రిలీజ్ కానుంది. చిరు, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఫైనల్ కాపీ ఇప్పటికే సిద్ధమైంది. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ఫ్లాట్ గా ఉందని మెగాస్టార్ భావించారని అఖండ చూసిన తర్వాత మెగాస్టార్ లో ఈ భావన మరింత పెరిగిందని సమాచారం.

అఖండ సినిమాలోలా ఆచార్య సినిమాలో కూడా దేవుడు, దేవాలయాలకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందని మెగాస్టార్ భావించారని ఆచార్య మూవీలోని కొన్ని సీన్లను రీషూట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలో నిజం లేదని భావిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం ఇతర సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. చరణ్ మరో మూడు వారాల పాటు పూర్తిస్థాయిలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు పరిమితం కానున్నారు.

అందువల్ల చరణ్ ఆచార్య రీషూట్ లో పాల్గొనే అవకాశం లేదు. వైరల్ అవుతున్న ఈ వార్త గురించి ఆచార్య మేకర్స్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, చరణ్ నక్సలైట్ రోల్స్ లో కనిపించనున్నారు. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya Movie
  • #Chiranjeevi
  • #koratala siva
  • #Ram Charan

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

7 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version