Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: స్టార్ హీరో బాలయ్య భారీ మల్టీస్టారర్ కు ఓకే చెప్పారా?

Balakrishna: స్టార్ హీరో బాలయ్య భారీ మల్టీస్టారర్ కు ఓకే చెప్పారా?

  • August 3, 2024 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: స్టార్ హీరో బాలయ్య భారీ మల్టీస్టారర్ కు ఓకే చెప్పారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్యకు (Balakrishna) ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య సినిమాలు సైతం ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధిస్తున్నాయి. బాలయ్య బాబీ (Bobby)  కాంబో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా 2025 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఏడాది బాలయ్య సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ దాదాపుగా లేనట్టేనని చెప్పవచ్చు.

మరోవైపు కథ నచ్చితే బాలయ్య మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలయ్య, రామ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ దిశగా అడుగులు పడుతున్నాయని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. బాలయ్య, రామ్ కాంబోలో నిజంగా సినిమా తెరకెక్కితే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతుందని బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తిరగబడర సామి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అలనాటి రామచంద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

అయితే స్టార్ హీరో బాలయ్య నిజంగానే భారీ మల్టీస్టారర్ కు ఓకే చెబుతారా లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేశ్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. స్టార్ హీరోల మల్టీస్టారర్ల గురించి వార్తలు ప్రచారంలోకి రావడం కొత్తేం కాదు. అయితే ఈ ప్రాజెక్ట్స్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్తాయో చూడాల్సి ఉంది.

కథ ఎంతో అద్భుతంగా ఉంటే తప్ప టాలీవుడ్ స్టార్స్ మల్టీస్టారర్స్ కు ఓకే చెప్పే ఛాన్స్ అయితే ఉండదు. బాలయ్య, రామ్  (Ram) కాంబో వార్తలు నిజం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య ఈ సినిమాకు ఓకే చెబితే ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు అయితే ఉన్నాయి. బాలయ్య ఇంకా ఈ సినిమా కథ వినాల్సి ఉందని భోగట్టా. బాలయ్య త్వరలో అఖండ2 (Akhanda) మూవీ షూట్ తో బిజీ కానున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #NBK 109
  • #Ram Pothineni

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

20 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

21 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

18 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

19 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

20 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version