Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Baahubali 3: బాహుబలి3 విషయంలో జక్కన్న ప్లాన్ ఏంటి.. ప్రభాస్ అంగీకరిస్తారా?

Baahubali 3: బాహుబలి3 విషయంలో జక్కన్న ప్లాన్ ఏంటి.. ప్రభాస్ అంగీకరిస్తారా?

  • August 2, 2024 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baahubali 3: బాహుబలి3 విషయంలో జక్కన్న ప్లాన్ ఏంటి.. ప్రభాస్ అంగీకరిస్తారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) గతంతో పోల్చి చూస్తే నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ సినిమా పూర్తి కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మహేష్ (Mahesh Babu) జక్కన్న కాంబో మూవీ షూటింగ్ మొదలుకావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత జక్కన్న బాహుబలి3 తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉంది. బాహుబలి1 (Baahubali)  , బాహుబలి2 (Baahubali 2)  సంచలన విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో బాహుబలి3 సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

బాహుబలి3 సినిమాను జక్కన్న తెరకెక్కించినా ప్రభాస్ (Prabhas)  ఇతర సినిమాలలో సైతం నటించేలా అనుమతి ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ప్రైమ్ టైమ్ వేస్ట్ కావడం తమకు ఇష్టం లేదని ప్రభాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బాహుబలి3 సినిమాను జక్కన్న ప్రకటిస్తే డేట్స్ విషయంలో ప్రభాస్ జాగ్రత్తలు తీసుకోవాలని రెండేళ్ల కంటే ఎక్కువ డేట్స్ కేటాయించకుండా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాజ్ తరుణ్ కి పెద్ద షాకిచ్చిన లావణ్య.. 'తిరగబడరసామి' ప్రమోషన్..కి వెళ్లి మరీ
  • 3 ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్న కల్కి టీమ్.. కానీ?

ఒకవేళ జక్కన్న మరే షూటింగ్ లో పాల్గొనకూడదని షరతులు విధిస్తే ప్రభాస్ అంగీకరిస్తారా అనే చర్చ సైతం జరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం ఒకే సమయంలో మూడు నుంచి నాలుగు సినిమాలలో నటిస్తున్నారు. బాహుబలి3 సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే సినిమా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాహుబలి3 సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.3000 కోట్లు సాధించే మూవీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

baahubali-2

రాజమౌళి మహా భారతం కూడా తెరకెక్కిస్తానని చెప్పిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియాల్సి ఉంది. జక్కన్న ప్రాజెక్ట్స్ విషయంలో ఒకింత గందరగోళం కొనసాగుతోంది. బాహుబలి3 మూవీని తెరకెక్కిస్తే ఆ సినిమా రాజమౌళి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #baahubali 3
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

23 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

23 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

24 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

46 mins ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 hour ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

19 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

20 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version