Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ సినిమాలకు పవన్ ఓకే చెబుతారా?

Pawan Kalyan: ఆ సినిమాలకు పవన్ ఓకే చెబుతారా?

  • December 26, 2021 / 08:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ సినిమాలకు పవన్ ఓకే చెబుతారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో పాటు యంగ్ డైరెక్టర్లు సైతం పవన్ తో కనీసం ఒక్క సినిమా అయినా తెరకెక్కించాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించి ఆ సినిమాతో సక్సెస్ సాధిస్తే డైరెక్టర్ గా క్రేజ్, మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాతో పవన్ సక్సెస్ సాధించగా భీమ్లా నాయక్ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో పాటు హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తుండగా వచ్చే ఏడాది రిలీజయ్యే ఈ రెండు సినిమాలు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పవన్ తో సినిమా తెరకెక్కించాలని ఆశ పడుతున్న డైరెక్టర్లలో రాహుల్ సాంకృత్యాన్ కూడా ఉన్నారు.

ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో రాహుల్ సాంకృత్యాన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. అయితే ఈ డైరెక్టర్ శ్యామ్ సింగరాయ్ సీక్వెల్ ను పవన్ తో తెరకెక్కించాలని భావిస్తున్నారు. సాధారణంగా ఒక హీరో నటించిన సినిమా సీక్వెల్ లో నటించడానికి మరో హీరో ఆసక్తి చూపరు. మరి పవన్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ సాంకృత్యాన్ పవన్ తో సినిమాను తెరకెక్కించాలని మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ 2023 సంవత్సరం వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే పవన్ రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #pawan kalyan
  • #Shyam Singha Roy

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

1 hour ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

1 hour ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

4 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

23 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version