Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » పెళ్లి పీటలెక్కిన ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ సీరియల్ నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

పెళ్లి పీటలెక్కిన ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ సీరియల్ నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 14, 2022 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి పీటలెక్కిన ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ సీరియల్ నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

హిందీలో సూపర్ హిట్ అయిన సీరియల్ ‘సాథ్ నిబానా సాథియా’.. తెలుగులో ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో డబ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది.. ఈ ధారావాహికలో గోపిక పాత్రలో నటించిన దెవోలీనా భట్టాఛార్జీ తెలుగు నాట కూడా గుర్తింపు తెచ్చుకుంది.. డిసెంబర్ 14న దెవోలీనా పెళ్లి చేసుకుంది.. ఆమె హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి ఫంక్షన్స్ అలాగే వెడ్డింగ్ కూడా చాలా ఘనంగా జరిగాయి..

తన ప్రీ వెడ్డింగ్ ఫెస్టివ్ మూమెంట్స్ అండ్ వెడ్డింగ్ మూమెంట్స్ అన్నిటినీ షేర్ చేసుకుందామె.. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది.. అదే సీరియల్‌లో నటించిన విశాల్ సింగ్‌తో తను ప్రేమలో ఉందని.. వాళ్లిద్దరే పెళ్లి చేసుకుంటున్నారు అని అనుకున్నారు.. ఎందుకంటే మరి వాళ్లు అప్ లోడ్ చేసిన పిక్స్ అలానే ఉన్నాయి.. కట్ చేస్తే, పెళ్లి ఫోటో విషయంలో కూడా క్లారిటీ ఇవ్వకుండా.. ఆ మిస్టరీ పెళ్లి కొడుకు ఎవరబ్బా? అనే కన్ఫ్యూజన్‌లో పడేసింది.. ప్రస్తుతం దెవోలీనా వెడ్డింగ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Devoleena
  • #devoleena
  • #Devoleena bhattacharjee

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

3 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

4 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

6 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

22 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

23 hours ago

latest news

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

1 hour ago
Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

2 hours ago
Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version