Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అజ్ఞాతవాసిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్

అజ్ఞాతవాసిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్

  • January 8, 2018 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజ్ఞాతవాసిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్

నేటి హీరోలు, డైరెక్టర్లలో చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆ అభిమానుల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సొంత మేనమామ అయినప్పటికీ ఒక స్టార్ గా పవన్ ని అభిమానిస్తారు. పవర్ స్టార్ సినిమాలు చూస్తూ పెరగడం వల్ల తన నటనపై అతని ప్రభావం ఉందని అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు కూడా పవన్ నటించిన అజ్ఞాతవాసి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 10 న రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ముందుగానే షో వేస్తున్నారు. అయినా అభిమానుల మధ్యలో కూర్చొని విజిల్స్ వేస్తూ పవన్ సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా.. అని సాయి ధరమ్ తేజ్ అంటున్నారు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం చెప్పారు.

“ఒక అభిమానిగా అజ్ఞాతవాసి కోసం చూస్తున్నాను. ఈ సినిమాలో పాట బాగుంటుందా?, ఫైట్ బాగుంటుందా? అని ఆలోచించడం లేదు. అభిమానులతో కలిసి రిలీజ్ రోజు సినిమా చూడాలనే ఒక్క ఆలోచన మాత్రమే తనలో ఉంది. అంతేగాక అందరిలాగే నేను కూడా పవన్ స్క్రీన్ మీద ఏం చేస్తారు, ఎలా చేస్తారో చూడాలని ఆతృతగా ఉన్నాను. నాకు తెలిసి సినిమా వన్ మాన్ షోలాగనే ఉండబోతుంది” అని వివరించారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyathavaasi Movie
  • #Sai Dharam Tej
  • #Sai Dharam Tej Interview

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

trending news

3 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

7 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

10 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

24 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version