Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: చిరు, పవన్, నాగబాబు..ల గురించి సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Sai Dharam Tej: చిరు, పవన్, నాగబాబు..ల గురించి సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • November 19, 2024 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: చిరు, పవన్, నాగబాబు..ల గురించి సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మెగా మేనల్లుడు సాయి ధరమ్  (Sai Dharam Tej) హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈ నవంబర్ 14 తో 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అతను తన చిన్న మావయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ ఈ 10 ఏళ్లలో చాలా చూశాడు. హీరోగా ఎంట్రీ ఇస్తూనే వరుసగా 3 సక్సెస్ లు పడ్డాయి. ఆ వెంటనే 6 ప్లాపులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో అతని పై చాలా విమర్శలు వచ్చాయి.

Sai Dharam Tej

వాటిని తట్టుకుని ‘చిత్రలహరి’  (Chitralahari) తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ వెంటనే ‘ప్రతిరోజూ పండగే’ (Prati Roju Pandage) సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కోవిడ్ టైంలో ఇతనికి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. దాని వల్ల ఏడాది పాటు బెడ్ కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని ‘విరూపాక్ష’ (Virupaksha) అనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ వెంటనే తన మావయ్య పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) కలిసి ‘బ్రో’ సినిమాలో నటించాడు. ప్రస్తుతం నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ రూమర్సే నిజమయ్యాయి.. అతనితో కీర్తి పెళ్లి ఫిక్స్..!
  • 2 ఆర్జీవీకి మరో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
  • 3 పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన తేజస్వి మదివాడ!

ఇక సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.ఈ సందర్భంగా తన సినీ ప్రయాణానికి మావయ్యలు చేసిన సహాయాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను వదిలాడు. ఇందులో తన పెద్ద మావయ్య చిరంజీవి (Chiranjeevi)  దగ్గర నుండి సంకల్పం (డి టెర్మినేషన్) ని నేర్చుకున్నట్టు తెలిపాడు. ఏ పని అనుకుంటే అది పూర్తయ్యేవరకు నిద్రపోను అని తెలిపాడు.

ఇక చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ నుండి కమిట్మెంట్. అంటే ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నామంటే దానికి తగ్గట్టు పని చేయాలి అనే విషయాన్ని నేర్చుకున్నట్టు తెలిపాడు. ఇక నాగబాబు (Naga Babu) మావయ్య దగ్గర నుండి నవ్వుని నేర్చుకున్నాడట. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చిన్న చిరునవ్వు నవ్వేసి దాన్ని దాటేయాలని నాగ బాబు నుండి సాయి ధరమ్ తేజ్ నేర్చుకున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

పెళ్ళి వార్తలపై ఓపెన్ అయిపోయిన మీనాక్షి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Naga Babu
  • #pawan kalyan
  • #Sai Dharam Tej

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

19 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

22 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

1 day ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version