Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తేజు సినిమా సంక్రాంతికి రావడం లేదు… కానీ..?

తేజు సినిమా సంక్రాంతికి రావడం లేదు… కానీ..?

  • August 27, 2019 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తేజు సినిమా సంక్రాంతికి రావడం లేదు… కానీ..?

వరుసగా అరడజన్ ప్లాపుల తర్వాత ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్టందుకున్నాడు సాయి తేజ్. అయితే ఇది పెద్ద హిట్టేమీ కాదు. దీంతో తరువాతి సినిమాతో సాలిడ్ హిట్టందుకోవాలని సంక్రాంతిని టార్గెట్ చేశాడు. మారుతీ డైరెక్షన్ లో ‘ప్రతీరోజూ పండగే’ అనే చిత్రాన్ని సెట్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ విషయంలో మారుతీ సిద్ధహస్తుడు. అందుకే ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ మహేష్ బాబు, అల్లు అర్జున్, రజినీ కాంత్ వంటి బడా హీరోల సినిమాలు అదే టైములో రానుండడంతో ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది.

sai-dharam-tej-out-from-sankranthi-race1

తాజా సమాచారం ప్రకారం…. 2019 క్రిస్టమస్ కే ‘ప్రతీరోజూ పండగే’ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఆంటే ప్రీ పోన్ అయినట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి సగం షూటింగ్ పూర్తయ్యింది. అతి త్వరలో ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారట. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అదే రోజున మెగా అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వాలని తేజు, మారుతీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నవంబర్ లో షూటింగ్ పూర్తి చేసి ‘క్రిస్టమస్’ కానుకగా విడుదల చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నారట. ఇక ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘సుప్రీమ్’ చిత్రం సూపర్ హిట్టయ్యింది. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘జిఏ2 పిక్చర్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Raashi Khanna
  • #Chitralahari Movie
  • #Maruthi
  • #Prathi Roju Pandage Movie
  • #Sai Dharam Tej

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

50 seconds ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

20 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

21 hours ago

latest news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

31 mins ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

55 mins ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version