Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అరవింద సమేత గురించి ట్వీట్ చేసిన పాపానికి ఆడేసుకొంటున్నారే

అరవింద సమేత గురించి ట్వీట్ చేసిన పాపానికి ఆడేసుకొంటున్నారే

  • October 13, 2018 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరవింద సమేత గురించి ట్వీట్ చేసిన పాపానికి ఆడేసుకొంటున్నారే

“మంచికి రోజుల్లేవురా అబ్బాయ్” అని మన పెద్దోల్లు చెబుతుంటే అర్ధం కాలేదు కానీ.. ఇవాళ సాయిధరమ్ తేజ్ సిచ్యుయేషన్ చూశాక ఆ పదానికి అర్ధం తెలిసింది. వరుస పరాజయాల అనంతరం సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తనను తాను పూర్తిస్థాయిళో మార్చుకొనే పనిలో పడి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. నిజానికి “తేజ్ ఐ లవ్ యూ” విడుదల అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో “నేను శైలజ” ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో “చిత్రాలహరి” (వర్కింగ్ టైటిల్) షూట్ మొదలవ్వాలి. ఆ చిత్రంలో “హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శినిను కథానాయికగా ఫైనల్ కూడా చేశారు. కానీ.. “తేజ్” ఫ్లాప్ అవ్వడంతో పునరాలోచనలో పడిన తేజ్ బాబు ప్రస్తుతం మేకోవర్ లో ఉన్నాడు.

అయితే.. నిన్న “అరవింద సమేత” చిత్రాన్ని చూసి సదరు చిత్రబృందాన్ని పొగుడుతూ ఒక ట్వీట్ పెట్టాడు సాయిధరమ్ తేజ్. ఆ వెంటనే మొదలైంది కింద ఫ్యాన్స్ & నెటిజన్ల హల్ చల్. “నీ నెక్స్ట్ సినిమా సంగతేంటో చెప్పు ముందు” అని కొందరు.. “ఇలాగే పక్కవాళ్ళ సినిమాలు బాగున్నాయంటూ కామేట్స్ పెడుతూ కూర్చో” అని కొందరు కామెంట్స్ చేయడం మొదలెట్టారు. దాంతో సాయిధరమ్ తేజ్ సైలెంట్ అయిపోయాడు. పాపం హీరోగారు ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Sai Dharam Tej
  • #Sai Dharam Tej Interview
  • #Sai Dharam Tej Movies
  • #Sai Dharam Tej Next Movie

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

10 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

10 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

10 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

11 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

12 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

13 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

15 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version