Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘బిల్లా రంగా’ రీమేక్ కు ఇది టీజర్ లాంటిది అనుకుంట..!

‘బిల్లా రంగా’ రీమేక్ కు ఇది టీజర్ లాంటిది అనుకుంట..!

  • March 23, 2021 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిల్లా రంగా’ రీమేక్ కు ఇది టీజర్ లాంటిది అనుకుంట..!

తన పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడంతో మంచు మనోజ్.. డిప్రెషన్ కు లోనయ్యాడని మొన్నామధ్య తెలిపాడు. అయినప్పటికీ త్వరగానే కోలుకుని.. మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని.పనిలో పడితే కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసినట్టు ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు. తాను చెప్పినట్టుగానే ‘ఎం.ఎం.ఆర్ట్స్’ అనే సంస్థను స్థాపించి సినిమాలు చెయ్యడానికి రెడీ అయ్యాడు. మొదటి ప్రయత్నంగా ‘అహం బ్రహ్మస్మి’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు మనోజ్.ఈ చిత్రం ఓపెనింగ్ కు మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.

అయితే కరోనా కారణంగా కొంతకాలం పాటు ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ ప్రారంభమైంది లెండి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మెగా మేనల్లుడు సాయి తేజ్.. గెస్ట్ రోల్ చెయ్యబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కథను మలుపు తిప్పే విధంగా ఇతని పాత్ర ఉంటుందని తెలుస్తుంది. నిజజీవితంలో సాయి తేజ్, మనోజ్ లు చాలా మంచి స్నేహితులు. అందుకే మనోజ్ అడగ్గానే సాయి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు ఎప్పటి నుండో వీళ్ళు ‘బిల్లా రంగా’ చిత్రాన్ని కూడా రీమేక్ చెయ్యాలని భావిస్తున్నారు. చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ అది. నిజానికి అది సో సోగానే ఆడింది కానీ..అందులో అభిమానులను అలరించే ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి. కొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తే కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందని వారి నమ్మకం.దానికి ముందు ‘అహం బ్రహ్మాస్మి’ అనేది టీజర్ లాంటిదని తెలుస్తుంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Billa Ranga
  • #Manchu manoj
  • #Manoj
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

related news

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

trending news

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

6 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

6 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

19 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

24 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version