Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్

వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్

  • August 7, 2017 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్

టాలీవుడ్ లో మెగాస్టార్ శిబిరం నుంచి వచ్చిన అనేక మంది హీరోల్లో మన సాయి ధర్మ తేజ ఒకడు. అయితే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వరుసగా హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు తేజు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవ్ కదా…ఒక మూడు సినిమాలు మంచి హిట్ గా నిలవడంతో ఈ హీరో మరో మెగాస్టార్ అయిపోతాడేమో అనుకున్నారు అందరూ…కానీ కుడి ఎడం అవ్వడం, తిక్క విన్నర్ రూపంలో ఫ్ల్యాప్స్ పలకరించడంతో కాస్త తగ్గాడు తేజు…అయితే నక్షత్రం సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్ ఉంది అని కృష్ణ వంశీ చెప్పడంతో ఆ పాత్ర బాగా నచ్చి రెమ్యునిరేషన్ కూడా ఆశించకుండా ఆ పాత్ర చేసాడని టాక్. అయితే ‘నక్షత్రం’ సినిమాలో మొదట్లో తేజు రోల్ ను వారం రోజుల అతిథి పాత్ర అని చెప్పించి ఒప్పించాడట దర్శకుడు…కానీ ఆ తరువాత తేజు పాత్ర పరిధి పెంచి ఏకంగా ఈ మెగా యంగ్ హీరో పై 30 రోజుల షూటింగ్ చేసారట.

కానీ అనుకోకుండా ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మారడంతో తేజు కరియర్ పూర్తిగా సందిగ్ధంలో పడిపోయింది…మరో పక్క ఈమూవీ తరువాత విడుదల కాబోయే తేజు ‘జవాన్’ సినిమా పై కూడ నెగిటివ్ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈసినిమాను కొనడానికి బయ్యర్లు కూడ దొరకడం లేదు అని టాక్. దీనితో కష్టాలలో ఉన్న ఈ మెగా యంగ్ హీరో ఇక కేవలం వినాయక్ పైన మాత్రమే నమ్మకం పెట్టుకుని ఉన్నాడు. అయితే వినాయక్ టేకింగ్ మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉండటం లేదు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఏదైనా ఒక అద్భుతం జరిగితేకాని సాయి ధరమ్ తేజ్ కోలుకోవడం కష్టం అని అంటున్నారు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nakshatram Movie
  • #Sai Dharam Tej
  • #Sai Dharam Tej Movies
  • #Winner Movie

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

2 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

8 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version