Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ పై ప్రముఖ రచయిత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

Ram Charan: చరణ్ పై ప్రముఖ రచయిత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

  • March 28, 2022 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ పై ప్రముఖ రచయిత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న అతికొద్ది మంది స్టార్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్ తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించి చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆరెంజ్ సినిమాతో చరణ్ కు చేదు ఫలితం ఎదురైనా ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది.

Click Here To Watch NOW

రచ్చ, నాయక్ సినిమాలతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ కు తుఫాన్ తో మరోసారి చేదు ఫలితం ఎదురైంది. అయితే ఆ తర్వాత ఎవడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలు చరణ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ ను మరింత పెంచాయి. బ్రూస్ లీ సినిమాలో ఫస్టాఫ్ బాగున్నా కథనంలోని లోపాల వల్ల సినిమా ఫ్లాపైంది. ధృవ, రంగస్థలం సినిమాలతో విభిన్నమైన కథాంశాలలో కూడా అద్భుతంగా నటిస్తానని చరణ్ ప్రూవ్ చేసుకున్నారు.

రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో తను తప్ప మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరన్నంత అద్భుతంగా చరణ్ నటించారు. వినయ విధేయ రామ ఫ్లాప్ అయినా ఆర్ఆర్ఆర్ తో మరో ఇండస్ట్రీ హిట్ ను చరణ్ ఖాతాలో వేసుకున్నారు. ఈ నెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు కాగా రచయిత సాయిమాధవ్ బుర్రా విజేతకు విజేతే పుడతాడని రామ్ చరణ్ ప్రూవ్ చేశాడని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ ప్రపంచాన్ని గెలుస్తున్న రాముడు అని విశ్వవెండితెరపై విజయసంతకం చేస్తున్న సీతారాముడు అని ఆయన కామెంట్లు చేశారు.

చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సాయిమాధవ్ బుర్రా చేసిన పోస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ నటనను పలువురు సినీ ప్రముఖులు తెగ ప్రశంసిస్తున్నారు. చరణ్, తారక్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. చరణ్, తారక్ తర్వాత సినిమాలతో విజయాలు సొంతం చేసుకుంటారేమో చూడాలి.

ప్రపంచాన్ని గెలుస్తున్న రాముడు ..
విశ్వవెండితెర మీద విజయసంతకం చేస్తున్న సీతారాముడు …
విజేతకి విజేతే పుడతాడని నిరూపించిన
రాంచరణ్ సార్ కి జన్మదిన శుభాకాంక్ధలు #HBDRamCharan 💐💐💐💐💐 pic.twitter.com/fOhLKD7gcq

— Saimadhav Burra (@saimadhav_burra) March 27, 2022

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #RRR movie
  • #saimadhav burra

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

17 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

18 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version